Ravindra Jadeja nominated for Arjuna Award రవీంద్ర జడేజాకు అర్జున.. దీపా మాలిక్ కు ఖేల్ రత్న..

Jadeja and 18 others nominated for arjuna deepa malik nominated for khel ratna

Khel Ratna,Rajiv Gandhi Khel Ratna award,Khel Ratna Award,Deepa Malik,Deepa Malik Khel Ratna,deepa malik khel ratna award,deepa malik paralympics,bajrang punia,wrestler bajrang punia,bajrang punia khel ratna,arjuna award,ravindra jadeja,ravindra jadeja arjuna award,jadeja,jadeja arjuna award,rio paralympics 2016,latest scores, latest sports news, live sports news, sports news

Para athlete Deepa Malik was fourth time lucky after being recommended for the Rajiv Gandhi Khel Ratna for the year 2019. Cricketer Ravindra jadeja

రవీంద్ర జడేజాకు అర్జున.. దీపా మాలిక్ కు ఖేల్ రత్న..

Posted: 08/18/2019 12:59 AM IST
Jadeja and 18 others nominated for arjuna deepa malik nominated for khel ratna

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అర్జున అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్ లో జడేజా అద్భుతంగా పోరాడిన సంగతి తెలిసిందే. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ధోనీతో కలిసి ఆదుకున్నాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. భారత్‌ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42టీ20లు ఆడాడు.

జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. పునియాతో పాటు పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ కూడా రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. రియో పారాలింపిక్స్ లో షాట్‌ పుట్ లో భారత్‌ తరఫున దీపా మాలిక్‌ వెండి పతాకాన్ని సాధించారు. ఆమె 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjuna Award  Ravindra jadeja  Gaurav Gill  Deepa malik  Rajiv Khel Ratna  Sports  

Other Articles

 • Steve smith dethrones virat kohli to regain top spot in icc test rankings

  తాజా ఐసీసీ ర్యాంకింగ్స్: విరాట్ స్థానంలోకి స్మిత్.. బూమ్రా ఔట్..

  Feb 26 | న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి షాక్‌ తగిలింది. టెస్ట్‌ బ్యాట్సమన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌... Read more

 • Icc women s t20 world cup shaifali verma shines as india beats bangladesh

  మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. బంగ్లాపై గెలుపు

  Feb 24 | ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ అస్ట్రేలియాలోని పెర్త్ లో వాకా... Read more

 • Poonam yadav s magical spell helps india beat australia in women s t20 world cup

  మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. అసీస్ పై గెలుపు

  Feb 21 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. హాట్ ఫేవరెట్ జట్టైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలోనే చిత్తుచేసింది. మహిళల టీ-20 ఆరంభపు... Read more

 • Pragyan ojha announces retirement from all forms of cricket

  స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక నిర్ణయం.. క్రికెట్ కు దూరం

  Feb 21 | టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌... Read more

 • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

  భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

  Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

Today on Telugu Wishesh