చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోనూ చాలా అన్యోన్యంగా వుంటారని నిరూపించే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదర్ జాదవ్ ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి అల్పాహారం తినిపిస్తున్న వీడియో జాదవ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దానిపై ‘బ్రోమాన్స్ లవ్’ అంటూ రాసుకొచ్చాడు. తమ అభిమాన క్రికెటర్లు ఇలా కలిసి మెలిసి ఉండటం చూస్తున్న అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.
అయితే, ఈ వీడియోపై స్పందించిన అభిమానుల్లో ఒకరేమో ఇది విడదీయలేని బంధం అని, మరొకరు.. ప్రపంచకప్‌లో చోటు వస్తుందిలే జాదవ్ భాయ్ అని, మీరిద్దరూ ఎంతో మందికి ఆదర్శప్రాయులంటూ మరికొంతమంది స్పందించారు. ధోనీ భాయ్ వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, ధోని ఎప్పుడూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడంటూ అతనితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఇటీవల న్యూజీలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ రెండో మ్యాచ్ తరువాత వ్యక్తపరిచాడు కేదార్ జాదవ్.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more