India announce squad for 2019 World Cup ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన బిసిసిఐ..

Bcci announces india s 15 member squad for icc world cup 2019

india world cup team 2019, india squad for world cup 2019, india world cup squad 2019, India World Cup squad, World Cup squad, cricket world cup 2019 indian team, cricket world cup 2019 indian players list, 2019 world cup, ICC World Cup, TeamIndia, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The BCCI announced the 15-member national squad that will play in the ICC World Cup to be held from May 30 in England and Wales. India will play their opening game of the tournament against South Africa on June 5.

ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన బిసిసిఐ.. కార్తీక్ ఇన్.. పంత్ ఔట్..

Posted: 04/15/2019 04:03 PM IST
Bcci announces india s 15 member squad for icc world cup 2019

యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులకు నాలుగేళ్లకు ఓ సారి వచ్చే పండగ మరో నెలన్నరలో రాబోతోంది. అదే వరల్డ్ కప్. ప్రపంచంలోని ఉత్తమ జట్టు ఎవరిదీ..  విశ్వవిజేతలుగా నిలిచేదెవరు.. జగజ్జేతగా నిలిచే జట్టు ఏదీ అని తేల్చేది ఈ టోర్నీనే. దీంతో అభిమానుల్లో నానాటికీ ఆసక్తి పెరిగిపోతోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ కూడా ప్రపంచకప్ నేపథ్యంలో తమ సన్నాహాలను ప్రారంభించింది.

మే 30 నుంచి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో జరగనున్న ప్రపంచకప్ కు పంపనున్న భారత జట్టను ఇవాళ బిసిసిఐ ప్రకటించింది. టీమిండియాకు సారధ్య బాధ్యతలను వహించేది కెప్టెన్ విరాట్ కోహ్లీనే. కాగా, వన్డే వైస్ కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మే కోనసాగనున్నాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ లకు అంశాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు బిసిసిఐ. అయితే జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఈ సారి బిసిసఐ రిక్తహస్తాన్ని చూపింది.

ఇక ఆంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్ అంబటి రాయుడికి కూడా జట్టులో స్థానం కల్పించలేదు జట్టు యాజమాన్యం. అయితే ఈ సారి అనూహ్యంగా వరల్డ్ కప్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు విజయ్ శంకర్. ఇక వికెట్ కీపర్లలో కూడా పంత్ కు బదులుగా అనుభవజ్ఞడైన దినేష్ కార్తీక్ కే ప్రాధాన్యత కల్పించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. మొత్తానికి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

తుది జట్టులో సభ్యులు వీళ్లే

విరాట్ కోహ్లీ కెప్టెన్
రోహిత్ శర్మ వైస్ కెప్టెన్
శిఖర్ ధావన్
కెఎల్ రాహుల్
విజయ్ శంకర్
ఎంఎస్ ధోని వికెట్ కీపర్
కేదర్ జాదవ్
దినేష్ కార్తీక్
యజువేంద్ర చాహల్
కుల్దీప్ యాదవ్
భువనేశ్వర్ కుమార్
జస్పీత్ బుమ్రా
మహమ్మద్ షమీ
హార్థిక్ పాండ్యా
రవీంద్ర జడేజా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC world cup  Team India  BCCI  virat kohli  dinesh karthik  vijay shanker  rishab pant  sports  cricket  

Other Articles