టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కాశ్మీర్ లో పరాభవం ఎదురైంది. అయన ఎదురుగానే కాశ్మీర్ వేర్పాటువాదులు రెచ్చిపోయారు. టీమిండియా వ్యతిరేక నినాదాలను చేయడమే కాకుండా పాకిస్థాన్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయారు. యువతను ప్రోత్సహిస్తూ భారత్ సైన్యం ప్రత్యేక క్రికెట్ ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిధిగా టోర్నమెంట్‌ను సందర్శించిన ధోని వేదికస్థలిలోనే ఛేదు అనుభవం ఎదురైంది.
దీంతో మిస్టర్ కూల్ తన సహనాన్ని కోల్పోకుండా అక్కడి క్రికెటర్లతో చాలాసేపు చర్చించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి భారత్ తరపున ఆడాలంటూ ప్రోత్సహించారు. ధోని వచ్చే సమయంలో కొంత మంది ఏర్పాటువాద యువకులు రెచ్చిపోయారు. భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఆటగాడు ఆఫ్రీదికి అనుకూలంగా 'భూమ్ భూమ్ ఆఫ్రీది' అంటూ నినాదాన్ని అందుకున్నారు.
ఘటనాస్థలి వద్దే వున్న పలువురు పోలీసులు ఇతర అధికారులు యువకులను అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటువాద యువతను చెదరగొట్టడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి కానీ ఏవరికీ ఎలాంటి హాని కానీ జరగలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా.. ఇప్పుడు వైరల్ అయింది.
Crowds shouting Boom Boom Afridi at MS Dhoni when he attended a cricket tournament sponsored by the Indian army in north Kashmir #Cricket pic.twitter.com/lc2rFpxnGJ
— Saj Sadiq (@Saj_PakPassion) November 26, 2017
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more