Pujara to Skip Arjuna Awards Ceremony అర్జున అవార్డును అందుకోలేను: పూజారా

Cheteshwar pujara to skip arjuna awards ceremony

cheteshwar pujara, pujara, cheteshwar pujara arjuna award, cheteshwar pujara county cricket, pujara nottinghamshire, cricket, sports news, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Team India skipper Virat Kohli has always stood up for gender equality and has often spoken candidly about treating women respectfully.

అర్జున అవార్డును అందుకోలేను: పూజారా

Posted: 08/28/2017 08:45 PM IST
Cheteshwar pujara to skip arjuna awards ceremony

భారత క్రికెటర్‌ చటేశ్వర పుజారా అర్జున అవార్డును అందుకోలేకపోతున్నాడు. అదేంటి సర్వసాధారణంగా అవార్డులు ఎప్పుడు తమ ఖాతాలోకి చేరుతాయా అని క్రీడాకారులు ఎదురుచూస్తున్న తరుణంలో పూజారా తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు అందుకోలేక పోవడమేంటని  ప్రశ్నిస్తున్నారా..? ఈ అవార్డులను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింది. ఈ నెల 29న రాష్ట్రపతి భవన్ లో ప్రధానం చేస్తుండగా, ఆ కార్యాక్రమానికి హాజరుకాలేకపోతున్నానని పూజారా తెలిపాడు. సుమారు 17మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో అర్జున అవార్డులను అందుకోనుండగా. మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అర్జున అవార్డును అందుకోనుంది.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. అర్జున అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని అన్నారు. ఇంగ్లాండ్ లోని నాటింగ్ షైర్ కంట్రీ క్రికెట్ తో చేసుకున్న ఒప్పందం కారణంగా మ్యాచులు ఆడేందుకు వెళ్తున్న సందర్బంగా తాను ఈ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని తెలిపాడు. ఈ అవార్డు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని, నా ఆటకు సరైన గుర్తింపు లభించిందని అతను అన్నాడు. క్రికెట్ ఆడేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను అని పుజారా తెలిపాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో పుజారా 309 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు 51 టెస్టులాడిన అతడు 4,107 పరుగులు చేశాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheteshwar pujara  pujara  arjuna award  ramnath kovind  raj bhavan  nottinghamshire  cricket  

Other Articles