Virat Kohli Dancing With Mohammed Shami's Aairah ఐరాకు డాన్సు పాఠాలు నేర్పించిన విరాట్ కోహ్లీ

Virat kohli dancing with mohammed shami s daughter aairah

Virat Kohli, Gender equality, Virat Kohli Anushka Sharma, Virat Kohli Tissot, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Team India skipper Virat Kohli has always stood up for gender equality and has often spoken candidly about treating women respectfully.

ఐరాకు డాన్సు పాఠాలు నేర్పించిన విరాట్ కోహ్లీ

Posted: 08/29/2017 07:53 PM IST
Virat kohli dancing with mohammed shami s daughter aairah

శ్రీలంక పర్యటనలో విజయదుంధుభి మ్రోగించిన టీమిండియా అటు టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి.. ఇటు వన్డే సిరీస్ ను కూడా ఇంకా రెండు మ్యాచులు మిగిలివుండగానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అడిన మూడు వన్డేలను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. సిరీస్ దక్కించుకుంది. కాగా, మరో రెండు వన్డేలను కూడా దక్కించుకుని వన్డే సిరీస్ ను కూడీ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా జట్టు యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా, భారత ఆటగాడు మహమ్మద్‌ షమీ సోషల్‌మీడియా ద్వారా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ.. షమీ గారాలపట్టి ఐరాతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. టెస్టు సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకున్న తర్వాత చోటు చేసుకున్న సన్నివేశం ఇది అని షమీ పేర్కొన్నాడు. మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్సుల్లో కలిపి షమీ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే ఈ నెల 31న జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Gender equality  Virat Kohli Anushka Sharma  Virat Kohli Tissot  cricket  

Other Articles