No-Ball Will Haunt Jasprit Bumrah For A Long Time ఆ భాద అతడ్ని చాలాకాలం వెంటాడుతుంది..

No ball will haunt jasprit bumrah for a long time says sunil gavaskar

champions trophy, Champions Trophy 2017, India vs Pakistan, India Pakistan Cricket Match, Team India, Pakistan, Jasprit bumrah, no ball, sunil gavaskar, Sarfaraz Ahmed, England, cricket news, sports news, spots, cricket

Former India captain Sunil Gavaskar reckoned that the no-ball bowled by Jasprit Bumrah during the final of the ICC Champions Trophy 2017 against Pakistan will haunt him for a long time.

ఆ భాద అతడ్ని చాలాకాలం వెంటాడుతుంది..

Posted: 06/20/2017 04:31 PM IST
No ball will haunt jasprit bumrah for a long time says sunil gavaskar

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగని విరాట్ సేన.. పాకిస్తాన్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ టోర్నీలో ఓటమి ఆ బౌలర్ ను మాత్రం చాలా కాలం వేదిస్తుందని అంటున్నాడు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. తాను వేసిన తొలిఓవర్ లోనే ఓపెనర్ వికెట్ తీసిని టీమిండియా పేసర్ జస్ఫిత్ బూమ్రా వికెట్ ను తీసి.. భారత అభిమానుల్లో అశలు రేకెత్తించినా..  అది కాస్తా నో బాల్ కావడంతో పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ కు లైఫ్ ఇచ్చాడని.. దాంతో సదరు పాక్ ఓపెనర్ తన కెరీర్ లోనే తొలి శతకాన్ని నమోదు చేయడం.. పాకిస్థాన్ జట్టును పటిష్టస్థితికి తీసుకెళ్లడంలో కీలకంగా మారాడని గావాస్కర్ అభిప్రాయపడ్డాడు.

దీంతో నో బాల్ వేసిన జస్ప్రిత్ బూమ్రాపై విమర్శలతో అభిమానులు విరుచుకుపడుతున్నారు. కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోవడానికి బూమ్రా బౌలింగ్ కారణమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంచితే, భారత్ ఓటమిలో భాగమైన ఆ నోబాల్ చాలాకాలం పాటు బూమ్రాను వేధిస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. 'ఈ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్లో నో బాల్ వేయడం అతన్ని చాలాకాలం బాధిస్తుంది. ఆ ఓటమి పాకిస్తాన్ పై కాబట్టి ఆ నో బాల్ వేదన చాలా ఎక్కువగా ఉంటుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  pakistan  Team India  Jasprit bumrah  no ball  sunil gavaskar  cricket  

Other Articles