Pakistan boy enters record books with triple-century వన్డే క్రికెట్ లో పాకిస్థాన్ కుర్రాడి రికార్డు..

Pakistan boy hits unbeaten triple century enters record books

Fazal Mehmood Inter-club Cricket Championship, Shikarpur, record books, unbeaten triple century, Bilal Irshad, Shaheed Alam Bux Cricket Club, Zakir Hussain, cricket

In the on-going PCB Fazal Mehmood Inter-club Cricket Championship, a cricketer from Shikarpur etched his name in the record books by smashing an unbeaten triple century in the tournament.

వన్డే క్రికెట్ లో పాకిస్థాన్ కుర్రాడి రికార్డు..

Posted: 05/25/2017 04:53 PM IST
Pakistan boy hits unbeaten triple century enters record books

పాకిస్థాన్ క్రికెట్ లో యువ అటగాడు రికార్డు బుక్కులలోకి ఎక్కాడు. ఏకంగా తన బ్యాట్ ను ఝుళిపించి.. ప్రత్యర్థి బౌలర్ల నుంచి పరుగులను పిండుకున్నాడు. ఎంతలా అంటే ఏకంగా 190 స్ట్రైక్ రేట్ తో అద్భుత ప్రదర్శనిచ్చాడు. పాకిస్తఆన్ దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో పీసీబీ ఫజల్ మహమూద్ ఇంటర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జరుగుతున్న 50 ఓవ‌ర్ల మ్యాచ్ లో పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రాంతానికి చెందిన ఇరవైఅరేళ్ల క్రికెట‌ర్‌ బిలాల్ ఇర్షాద్ అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించి స‌రికొత్త రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో మొత్తం 175 బంతులు ఎదుర్కున్న బిలాద్ మొత్తం 320 పరుగులు చేశాడు. దీంతో ఆ క్రికెట‌ర్ ఆడుతున్న జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో మొత్తం 556 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ప్రత్యర్థి జ‌ట్టు ప‌స్రత్య  అల్ రెహ్మాన్ సీసీ ఏ మాత్రం రాణించ‌లేక పోవ‌డంతో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దీంతో 411 పరుగుల భారీ తేడాతో షాహీద్‌ అలామ్‌ బక్స్‌ విజయం సాధించింది. ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన క్రికెట‌ర్ బిలాద్ ఆట మొత్తం ముగిసేవ‌ర‌కు క్రీజులోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న మొత్త‌ 9 సిక్స్‌లు, 42 ఫోర్లు బాదాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fazal Mehmood  triple century  Bilal Irshad  Shikarpur  record books  cricket  

Other Articles