బ్రాడ్ హాడ్జ్ క్షమాపణలకు అశ్విన్ చమత్కారం.. R ashwin says march 30 will be remembered as world apology day

Ashwin takes a dig at brad hodge says march 30 will be remembered as world apology day

india vs australia, ind vs aus, aus vs ind, australia vs india, dharmasala test, ravichandran ashwin, Brad Hodge, virat kohli, Indian premier league, former australian cricket, apology, twitter, gujarat lions coach, Brad Hodge slammed, cricket, cricket news, sports news, sports

Indian cricketer R. Ashwin added a pinch of humor to it when he tweeted, “On a lighter note, from this year onwards 30th march will be remembered as world apology day.”

బ్రాడ్ హాడ్జ్ క్షమాపణలకు అశ్విన్ చమత్కారం తోడైతే..

Posted: 03/30/2017 07:18 PM IST
Ashwin takes a dig at brad hodge says march 30 will be remembered as world apology day

బ్రాడ్ హాడ్జ్ క్షమాపణలకు అశ్విన్ చమత్కారం తోడైతే అది ప్రపంచ క్షమాపణల దినోత్సవంగా మారుతుంది. ఏంటీ అర్థం కాలేదా..? టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తప్పిదారి నోరు జారానని అందుకు తనను, అయన అభిమానులతో భారత దేశ క్రికెట్ ప్రేమికులు, దేశ పౌరులు క్షమించాలని అర్థించిన అస్ట్రేలియా మాజీ క్రికెటర్, గుజరాత్ లయన్స్ కోచ్ బ్రాడ్ హాడ్జ్ వ్యాఖ్యలను టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన చమత్కారాన్ని జోడించి తిప్పికోట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం విరాట్ అత్యంత కీలకమైన ధర్మశాల టెస్టు నుంచి తప్పుకున్నాడని.. ఏప్రిల్ 5న ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలోనే టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకున్నాడని అన్నారు.

అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల పాలైన ఆయన ఎట్టకేలకు దిగివచ్చారు. దీంతో విరాట్ కోహ్లీతో పాటు అయన అభిమానులు కూడా తనను క్షమించాలని, దేశ కోరాడు. దీనిపై స్పందించిన టీమిండియా  స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం హాడ్జ్ క్షమాపణలకు చమత్కారాన్ని జోడించి మరీ తిప్పకోట్టారు. మార్చి 30 రోజును ఇకపై అందరూ ప్రపంచ క్షమాపణల రోజుగా గుర్తుంచుకుంటారని అయన తన ట్విట్టర్ ద్వారా చెప్పుకోచ్చాడు. ఇది కాస్తా వెంటనే వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian premier league  India  Australia  ravichandran ashwin  virat kohli  brad hodge  IPL-10  cricket  

Other Articles