స్మిత్ ను అకాశానికెత్తిన కోచ్ డారెన్ లీమన్ Lehmann hails 'Bradman-like' Smith

Darren lehmann lauds steve smith as bradman like

india vs australia, steve smith, Darren Lehmann, Australia coach, virat kohli, india, australia, Team India, india australia test series, india australia, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Australia coach Darren Lehmann believes that in Steve Smith, they have found a player who is not only "Bradman-like" but also a leader who can become one of the greatest captains

స్మిత్ ను అకాశానికెత్తిన కోచ్ డారెన్ లీమన్

Posted: 03/30/2017 05:24 PM IST
Darren lehmann lauds steve smith as bradman like

భారత్ లో టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో అనుభవ రాహిత్యమైన ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడిందని ఆ జట్టు కోచ్ డారెన్ లీమన్ జట్టును సమర్థించే వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ ప్రారంభోత్సవానికి ముందు తొలి టెస్టు మ్యాచ్ గెలిచిన తరువాత మెండైన అత్మవిశ్వాసం కనిపించిన అసీస్ జట్టు ఖచ్చితంగా సిరీస్ ను గెలుచుకుంటుందని వ్యాఖ్యలు చేసిన లీమన్.. సిరీస్ ముగిసిన తరువాత కూడా జట్టును, జట్టు సభ్యులను కొనియాడుతూనే వున్నారు.

ఇక కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. మూడు సెంచరీలతో స్మిత్ అద్భుతంగా రాణించాడని కితాబిచ్చాడు. స్మీత్ అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడని అన్నాడు. స్మిత్ అటను, అటతీరును గమనిస్తే ఒక దశలో దిగ్గజ బ్యాట్స్ మన్ డాన్ బ్రాడ్ మన్ ను గుర్తుతెచ్చాడని లీమన్ అన్నాడు. ఆసీస్ అత్యుత్తమ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా స్మిత్ నిలిచిపోతాడని లీమన్ అభిప్రాయపడ్డాడు. స్మిత్ తన వ్యూహాలు, ఆటతీరుతో టీమిండియాను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  Darren Lehmann  Australia coach  Team India  cricket  

Other Articles

Today on Telugu Wishesh