ప్రపంచ అత్యుత్తమ అటగాడిగా కొనసాగడం ఇష్టం Virat Kohli Says He Always Wanted to be the Best

I always wanted to be the best in the world virat kohli

virat kohli, kohli, kohli vs australia, india vs australia, ind vs aus, bcci, bcci awards, india cricket, cricket india, cricket news, cricket, sports news, sports

Virat Kohli said he always wanted to be one of the top players in the world and be consistent in all three forms of the game.

ప్రపంచ అత్యుత్తమ అటగాడిగా కొనసాగడం ఇష్టం

Posted: 03/09/2017 05:26 PM IST
I always wanted to be the best in the world virat kohli

తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ లో ప్రసత్తం తాను నిలకడైన ప్రదర్శన చేయడానికి తనపై తనకున్న నమ్మకమే ముఖ్య కారణమని టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న కోహ్లి తన ఆటపై స్పందించాడు. తాను అన్ని పార్మాట్లను తనకు అనుకూలంగా మార్చుకుని అత్మవిశ్వాసంతో అడటమే నిలకడైన ప్రదర్శన ఇచ్చేట్లు చేసిందని అన్నాడు. తన క్రీడలో తాను ప్రపంచ అత్యుతమ క్రీడాకారుడిగా వుండటం ఇష్టమని చెప్పుకోచ్చాడు.

'నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఆడతా. అన్ని ఫార్మాట్లను నాకు అనుకూలంగా మార్చుకుని గేమ్ కొనసాగిస్తా. ప్రతీ ఫార్మాట్ ను మనకు అన్వయించుకుని ఆడటమే ఇక్కడ ముఖ్యం.  అప్పుడే అత్యుత్తమ క్రికెటర్ గా ఉంటాం. నాకు వరల్డ్ అత్యుత్తమ ఆటగాడిగా ఉండటం ఇష్టం. ఎప్పుడూ టాప్ ఆటగాళ్ల జాబితాలో ఉండాలని అనుకుంటా. అందుకోసం విపరీతంగా శ్రమిస్తా. నేను 120 శాతం ప్రదర్శన చేయడానికి సిద్ధమైతే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. నా ఆటపై చాలా మందికి అనుమానాలు ఉండవచ్చు.. మరికొందరు నా ఆటను అసహ్యించుకోవచ్చు. వాటిని పట్టించుకోను. నాపై నమ్మకం ఉంచుకుని మాత్రమే ముందుకు సాగుతా. జట్టు గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తా'అని కోహ్లి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles