హాంకాంగ్ ట్వంటీ 20 బ్లిట్జ్ స్మిత్ విజృంభన Smith sparkles with 31-ball hundred

Dwayne smith sets honkong t20 blitz on fire with magnificent century off just 31 balls

Dwayne Smith, west indies, t20 century, Hong Kong T20 Blitz, HONKONG T20 LEAGUE, cricket news, twenty 20 cricket, cricket

Former West Indies all-rounder Dwayne Smith truly justified to the name of the tournament Honkong T20 Blitz, after he struck an incredible century off just 31 deliveries at Mission Road ground.

హాంకాంగ్ ట్వంటీ 20 బ్లిట్జ్ స్మిత్ విజృంభన

Posted: 03/09/2017 04:49 PM IST
Dwayne smith sets honkong t20 blitz on fire with magnificent century off just 31 balls

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ వీడ్కోలు తీసుకున్నా తనలో సత్తా మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తాజాగా ప్రారంభమైన హాంకాంగ్ ట్వంటీ 20 బ్లిట్జ్  లో స్మిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తద్వారా ఈ ఫార్మాట్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బుధవారం సీటీ కైతక్ తో జరిగిన మ్యాచ్ లో కావ్లూన్ కాంటాన్స్ తో బరిలోకి దిగిన స్మిత్ 31 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

తొలి హాఫ్ సెంచరీని 16 బంతుల్లో పూర్తి చేసిన స్మిత్.. రెండో హాఫ్ సెంచరీని సాధించడానికి 15 బంతులు తీసుకున్నాడు. డ్వేన్ స్మిత్ సెంచరీ చేసి క్రమంలో 11 సిక్సర్లు, 6 ఫోర్లతో చెలరేగిపోయాడు.ఈ మ్యాచ్ లో స్మిత్ ఓవరాల్ గా 40 బంతులు ఆడి 13  సిక్సర్లు, 7 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. స్మిత్ చెలరేగి ఆడటంతో 200 పరుగుల లక్ష్యాన్ని కావ్లూన్ కాంటాన్స్ సునాయాసంగా ఛేదించింది. కాంటాన్స్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles