కోహ్లీకి కవచంలా నిలిచిన సంజయ్ బంగర్.. Virat Kohli will bounce back, says Sanjay Bangar

Virat kohli will bounce back says sanjay bangar

india vs australia, virat kohli, ajinkya rahane, india australia bengaluru test, m chinnaswamy stadium, Steve Smith, hazelwood, Australia cricket, India Cricket cricket, cricket news, latest sports news, sports, cricket news, cricket

Indian batting coach Sanjay Bangar has thrown all his support behind captain Virat Kohli even as the skipper is struggling to get going in the ongoing series.

కోహ్లీకి కవచంలా నిలిచిన సంజయ్ బంగర్..

Posted: 03/07/2017 03:02 PM IST
Virat kohli will bounce back says sanjay bangar

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ రెండు టెస్టుల్లోనూ ఫేలవమైన ప్రదర్శన ఇచ్చారని, ఇక ఫీల్డ్ లోనూ పలు క్యాచ్ లను వదిలేసారని అభిమానులు ఏకంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా నిలిచారు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో విఫలమైనంత మాత్రాన అతని ఆట గురించి పదే పదే చర్చించడం అనవసరమని బంగర్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కెరీర్ లోఒకటి రెండు ఫెయిల్యూర్ ఇన్నింగ్స్ వచ్చినంత మాత్రన అతని బ్యాటింగ్ ను తప్పుపట్టడం సమంజసం కాదన్నాడు.

ప్రతీ బ్యాట్స్ మెన్ కెరీర్ లో పలు పేలవమైన ప్రదర్శనలు వుంటాయని అంతమాత్రన విమర్శలకు దిగరాదని సూచించారు. రానున్న టెస్టు సమయానికి కోహ్లి గాడిలో పడతాడన్న బంగర్.. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకుని ముందుకు సాగడం విరాట్ నైజం అన్నాడు. భారత్ రెండో్ ఇన్నింగ్స్ లో విరాట్ అవుటైన తీరు తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు. విరాట్ అవుట్ పై కచ్చితత్వం లేకుండా అంపైర్ అవుట్ గా  ప్రకటించిన తీరు నిరుత్సాహానికి గురి చేసిందన్నాడు. ఇలాంటి వికెట్‌పై ఎంత లక్ష్యం సరిపోతుందో తాను చెప్పలేనని బంగర్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay bangar  virat kohli  india  australia  bangalore  cricket  

Other Articles

Today on Telugu Wishesh