బాల్ ట్యాపిరింగ్ అంశంపై ఐసీసీని నిలదీసిన కుక్ Alastair Cook wants clarity on ball-shining laws

Alastair cook wants clarity on ball shining laws after faf du plessis case

india vs england, ICC, virat kohli, alastait cook, ball tampering, ball shining, ind vs england, ind vs eng, india vs england third test, india vs england mohali test, india vs england alastair cook, ind vs eng cook, faf du plessis, du plessis ball tampering, cricket news, sports news

How do you police it? The umpires already have enough to do. Do we walk round with our mouths open like we are going to the dentist?,” said England skipper Alastair Cook.

బాల్ ట్యాపిరింగ్ అంశంపై ఐసీసీని నిలదీసిన కుక్

Posted: 11/26/2016 05:59 PM IST
Alastair cook wants clarity on ball shining laws after faf du plessis case

బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇటీవలే ఐసీసీ సౌతాఫ్రికా క్రికెట‌ర్ డుప్లెసిస్‌కు త‌న‌ మ్యాచులో పూర్తిగా ఫీజు కోత విధించిన సంగతి తెలిసిందే. ఆ త‌రువాత ఒక్క‌రోజుకే టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఇటువంటి ఆరోపణలే చేస్తూ ఓ బ్రిటీష్ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ నేప‌థ్యంలో క్రికెట‌ర్లు బాల్ ట్యాంప‌రింగ్ అంశాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్‌ అలిస్టెర్‌ కుక్ స్పందించాడు.

ఈ అంశాన్ని నిర్వచనంలో ఎన్నో లోపాలున్నాయని పేర్కొన్నాడు. బాల్ ట్యాంప‌రింగ్ అంశంలో మ‌రింత స్ప‌ష్ట‌త ఉండాల‌ని అన్నాడు. ఏది అంగీకార యోగ్యం, ఏది కాదు? అన్న విష‌యాన్ని ఐసీసీ మ‌రింత వివ‌రంగా తేల్చిచెప్పాల‌ని అన్నాడు. క్రికెట‌ర్ గమ్‌, జెల్లీ బీన్స్ లాంటి ప‌దార్థాల‌ను న‌మిలి డ్రింక్స్‌ విరామం సమయంలో ఉమ్మేసి, ఆ తర్వాత తొలి ఓవర్లోనే లాలాజలాన్ని బంతికి రాస్తే ఏం చేస్తారని ప్ర‌శ్నించాడు. క్రికెట‌ర్లు చేసే బాల్ ట్యాంపరింగ్‌ను తేల్చే విషయంలో ఇదో పెద్ద లోపమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  alastait cook  fag di plessis  ball tampering  ball shining  cricket  

Other Articles