Pakistan cricket team’s push-up celebration after win over England at Lord’s

Pakistan register historic win at lords

Pak vs Eng,Pakistan tour of England 2016,Pakistan vs England 2016,Pakistan's push-up celebration, pakistan, england, lords stadium, test cricket, first test match, younnis khan, push-ups, salute, nation anthem, cricket

Pakistan defeated England by 75 runs in the first of the four-match Test series at Lord’s. Chasing 283 England could only manage 207 runs in their second innings.

లార్డ్స్ లో పాకిస్థాన్ క్రికెటర్ల విభిన్న విజయోత్సాహం

Posted: 07/18/2016 01:46 PM IST
Pakistan register historic win at lords

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ విజయోత్సవం జరుపుకుంది. అందరిలా గ్రౌండ్ మెత్తం కలియదిరగకుండా, లేదా.. జట్టు కెప్టెన్ షర్టును విప్పి గాల్లో తిప్పనట్టుగా కాకుండా.. కాస్త రోటిన్ కు భిన్నంగా విజయోత్సాన్ని ప్రదర్శించింది. లార్డ్స్ మైదానంలో 20 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో గెలవడంతో పాక్ క్రికెటర్ల సంబరాలు మిన్నంటాయి. పాకిస్థాన్ ప్లేయర్లు ఐదేసి పుష్-అప్లు తీశారు. జాతీయ గీతం పడుతూ తమ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి ఈ విన్యాసాలు చేయించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత కెప్టెన్ మిస్బా కూడా పుష్-అప్ లు తీశాడు. లార్డ్స్ మైదానంలో తొలి సెంచరీ సాధించడంతో తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్పై సెంచరీ చేసిన ప్రతిసారి పుష్-అప్లు తీస్తానని పాకిస్థాన్ సైన్యానికి ప్రమాణం చేసినట్టు మిస్బా వెల్లడించాడు. మ్యాచ్ లో విజయం సాధించడంతో సహచరులు కూడా అదేవిధంగా హర్షాతిరేకాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  england  lords stadium  test cricket  first test match  younnis khan  push-ups  salute  nation anthem  cricket  

Other Articles