Hardik Pandya smashes five sixes in record

Hardik pandya smashes five sixes in record

cricket, hardik Pandya, Hardik pandya record, Hardik pandya New record in One over

Baroda succumbed to a five-wicket loss against Delhi at the Syed Mushtaq Ali T20 tournament, despite all-rounder Hardik Pandya's last minute onslaught in the first innings, which saw him hit five sixes and a four in the penultimate over off medium-pacer Akash Sudan, who also gave away extras to concede a record-39 runs in an over.

హార్దిక్ పాండే రికార్డ్.. ఓవర్లో ఐదు సిక్స్ లతో 39 రన్స్

Posted: 01/11/2016 05:58 PM IST
Hardik pandya smashes five sixes in record

పాత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. బ్యాట్ తో అన్ని రికార్డులను ఒక్కసారి తుడిపెట్టేశాడు. అతడు ఎవరో కాదు మన ఇండియన్ క్రికెటరే. హార్దిక్ పాండే కేవలం ఒక్క ఓవర్లోనే 39 రన్స్ చేసి కొత్త రికార్డును సృష్టించాడు. గతంలో ఉన్న 38 ఓవర్ల రికార్డును పాండే అవలీలగా చెరిపివేశాడు. కేవలం ఆరంటే ఆరు బాల్స్ లో పాత రికార్డులను తిరిగి రాసి.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాందిపలికారు. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కు టీమిండియాలో స్థానం సంపాదించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాటిల్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డును సృష్టించారు.

దిల్లీ బౌలర్ ఆకాశ్ సుడాన్ వేసి 19 వ ఓవర్లో ఐదు సిక్సులు, ఒక ఫోర్ తో విరుచుకుపడ్డారు. అలా మొత్తంగా 34 పరుగులు చెయ్యగా అదే ఓవర్ లో నాలుగు బైలు, ఒక నోబాల్ రావడంతో 39 పరుగులు వచ్చాయి. పాండ్యా 51 బాల్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో పాండ్యా రాణించినా బరోడా మాత్రం ఓడిపోయింది. దిల్లీ 154 రన్స్ లక్ష్యాన్ని మూడు బాల్స్ ఉండగానే ఛేదించింది.

ఓవర్ లో 39 పరుగులు ఇలా వచ్చాయి...
ఫస్ట్ బాల్... సిక్స్
సెకండ్ బాల్.... బై రూపంలో నాలుగు రన్స్
మూడో బాల్... సిక్స్
తర్వాతి బాల్... సిక్స్+నోబాల్
నాలుగొ బాల్.. ఫోర్
ఐదో బాల్.. సిక్స్
ఆరో బాల్.. సిక్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  hardik Pandya  Hardik pandya record  Hardik pandya New record in One over  

Other Articles