Stunning Jos Buttler beats own record to power England to victory

Jos buttler belts england s fastest ever one day century

pakistan, england, pak vs eng, eng vs pak, pakistan vs england, england vs pakistan, pakistan cricket, cricket pakistan, jos buttler, buttler, England Pakistan, England Jos Buttler, England Pakistan Jos Buttler, Buttler century, Buttler Dubai, england, pakistan, one-day series, dubai, cricket news, cricket

Jos Buttler's record-breaking century and a more routine one from Jason Roy fired England to an 84-run win over Pakistan

తన రికార్డును తానే తిరగరాసుకున్న బట్లర్

Posted: 11/21/2015 06:29 PM IST
Jos buttler belts england s fastest ever one day century

ఇంగ్లాండ్ జట్టులో అత్యంత విధ్వంసకర ఆటగాడిగా అవతరించిన జాక్ బట్లర్ పాకిస్థాన్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. అత్యంత వేగంగా శతకాన్ని నమోదు చేసిన జాబితాలో తన పేరున వున్న రికార్డును ఆయన మరింత మెరుగుపర్చుకుని తిరగరాసుకున్నాడు. పాకిస్థాన్ తో చివరిదైన నాల్గవ వన్డేలో భాగంగా జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో 52 బంతుల్లోనే 116 పరుగులు సాధించిన బట్లర్.. తన రికార్డును తిరగరాసుకున్నాడు.

ఓపెనర్ రూట్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జాస్ బట్లర్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. జాస్ బట్లర్ (52 బంతుల్లో 116 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆ దేశం తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇంగ్లండ్ తరఫున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, ఓవరాల్‌గా ఆరోది. గతంలో ఇంగ్లండ్ తరఫున చేసిన రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు కూడా బట్లర్ నమోదు చేసినవే కావడం గమనార్హం. దీంతో తన రికార్డును తాను మరింత మెరుగ్గా తిరగరాసుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  pakistan  Jos Buttler  one-day series  dubai  

Other Articles