I still have my dream to play for India alive: Irfan Pathan

Dream still alive for india call up irfan pathan

india cricket, cricket india, India irfan pathan, irfan pathan ranji trophy, irfan pathan full fitness, irfan pathan, irfan pathan cricket, all rounder irfan pathan, pathan, yusuf pathan, india cricket, india cricket team, india vs australia, australia vs india, cricket news, cricket

Irfan Pathan said that he has returned to full fitness and is concentrating on performing in Ranji Trophy.

తుది జట్టులో పిలుపు కోసం ఎదురుచూస్తున్నా..

Posted: 11/21/2015 06:53 PM IST
Dream still alive for india call up irfan pathan

టీమిండియా తుది జట్టులో పిలుపు కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఒకప్పటి టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. గాయాలు, పేలవమైన ఫామ్ తో మూడేళ్ల క్రితం జాతీయ జట్టుకు ఇర్ఫాన్ దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టులోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేసినా, ఫలించలేదు. అయితే, ఇటీవల కాలంలో పూర్తి ఫిట్ నెస్ కనబర్చిన ఇర్ఫాన్.. రంజీల్లో బరోడా తరపున ఆడి సత్తా చాటాడు.

పేసర్ గా టీమిండియాలో స్థానం సంపాధించిన ఇర్పాన్.. క్రమంగా తన బ్యాటింగ్ ను కూడా మోరుగుపర్చుకున్నాడు. దీంతో రంజీలలో ఆడిన రెండు మ్యాచ్ లలో 90 పరుగులు చేశాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 73 పరుగులు చేయడమే కాక, ఆరు వికెట్లు తీశాడు. అలాగే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో ఆరు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో, తన ఆటను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుని తనకు టీమిండియా తుది జట్టులోకి మరోమారు అవకాశం కల్పిస్తారని ఇర్ఫాన్ భావిస్తున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : irfan pathan  full fitness  ranji trophy  indian team  all rounder  

Other Articles