Cricket All Stars 2nd T20 results: Kumar Sangakkara powered Warne's Warriors

Sangakkara stars in run fest as warne s warriors top sachin s blasters

Sachin's Blasters vs Warne's Warriors,Cricket all stars score,2nd t20 score,Sachin's blasters vs warne's warriors live,Cricket all stars live score,Kumar Sangakkara,Matthew Hayden,Jacques kallis,Sachin tendulkar,Brian lara,Shaun pollock,Saqlain Mushtaq, Minute Maid Park, Houston

Sangakkara and Kallis put on a brilliant 91-run partnership from just a shade over seven overs to firm their grip on this match

అల్ స్టార్స్ లీగ్ 2వ మ్యాచ్ లో సంగక్కర వీరవిహారం

Posted: 11/12/2015 03:33 PM IST
Sangakkara stars in run fest as warne s warriors top sachin s blasters

అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవలి కాలంలోనే గుడ్ బై చెప్పిన శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర తనలోని ఫామ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఫోట్టి ఫార్మెట్ క్రికెట్ లో ఒంటిచేత్తే మ్యాచ్ ను గెలిపించగల సత్తా వున్న సంగక్కర.. ఇవాళ అదే అద్భుత ఇన్నింగ్స్ తో రాణించి.. వార్న్ వారియర్స్ విజయానికి బాటలు వేశాడు. ఆల్ స్టార్ క్రికెట్ టి20 సిరీస్ లో భాగంగా సచిన్ బ్లాస్టర్స్ తో గురువారం జరుగుతున్న రెండో మ్యాచ్ లో సంగక్కర వీరవిహారం చేశాడు.

సిక్సర్లు, ఫోర్లతో సచిన్ సేన బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సంగక్కరకు బౌలింగ్ వేసేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఎంతటి బౌలర్ బంతిని విసిరినా.. దానిని బౌండరీకి తరలించడమే పనిగా మార్చకున్నాడు లంక దిగ్గజం. సంగక్కర 30 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఏడు ఓవర్లలో కలీస్ తో కలసి 91 పరుగులు బాగస్వామ్యం చేసింది. సంగక్కర వీరవిహ ారంతో వార్న్ టీమ్ భారీ స్కోరు చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles