final test Day 3: play Called Off Due To Rain, India Lead By 132 Runs With 7 Wickets Remaining

India lose 3 quick wickets after 111 run lead on day 3

india vs srilanka final test, Ishanth sharma, amit mishra, stuvart binny, chatteshwar pujara, live cricket score, live score cricket, cricket live score, live score cricket, india vs sri lanka live, live ind vs sl, ind vs sl live, live ind vs sl, india sri lanka live, latest Sri Lanka vs India 2015 news India vs Sri Lanka, Latest cricket news

India gained a handy 111-run first innings lead but Sri Lanka hit back with three early strikes to roar back into the game on a topsy turvy Day 3 of the third and Final test at the Sinhalese Sports Club (SSC) on Sunday

3వ రోజున బౌలర్లదే హవా.. పడిన 15 విక్కెట్లు.. 132 పరుగుల అధిక్యంలో భారత్

Posted: 08/30/2015 05:43 PM IST
India lose 3 quick wickets after 111 run lead on day 3

కొలంబో వేదికగా అతిధ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడవది, చివరి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆధ్యంతం బౌలర్లు తమ స్తతాను చాటారు. కొలంబోలోని సిన్ హాలేసి స్కోర్స్ట్ క్లబ్ గ్రౌండ్ బౌలింగ్ కు అత్యద్భుతంగా కలసివచ్చింది. దీంతో అటు సీమర్లు, ఇటు స్పిన్నర్లు తమ మెరుగైన ప్రధర్శనను చాటారు. మూడవ రోజు ఒక్క రోజునే 15 విక్కెట్లను పడగొట్టారు. 8 విక్కెట్ల నష్టానికి 292 పరుగుల ఒవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లాసేన మూడు విక్కెట్లను లంక బౌలర్లు తీయగా, లంకేయుల 10 విక్కట్లను పడగొట్టి టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. దీనికి జీర్ణంచుకోలేని లంక బౌలర్లు భారత్ కు చెందిన మూడు వికెట్లను పడగొట్టారు. వెరసి ఏకంగా ఒకే రోజు ఇరు జట్లకు కలపి 16 విక్కెట్లు పడిపోయాయి.

ఇదిలావుండగా, చివరి టెస్టు మూడవ రోజున రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లో లంకేయులపై కీలక అదిక్యం సాధించిన టీమిండియాకు అదిలోనే  మూడు విక్కెట్లను కోల్పయింది. కేవలం రెండు పరుగులకే కోహ్లీ సేన రెండు వికెట్లను కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరుకు చేరేందుకు దోహదపడిన సెంచరీ హీరో.. చత్తీశ్వర్ పూజరా రెండు బంతులను ఎదుర్కోని పరుగలేమి చేయకుండా డకౌట్ గా వెనుదిరిగాడు. కాగా లోకేష్ రాహుల్ ఎనమిది బంతులను ఎదుర్కోని రెండు పరుగులకే ఔలయ్యాడు. ఆ తరువాత వచ్చిన అజింక్య రహానే కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. శ్రీలంక పేసర్లు నువ్వన్ ఫ్రదీప్ రెండు వికెట్ల, ప్రసాద్ లు ఒక వికెట్ పడగోట్టారు. వర్షం రావడంతో ఆట ముగిసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 పరుగుతో, రోహిత్ శర్మ 14 పరుగులతో కోనసాగుతున్నారు.

రెండు రోజు సాధించిన 292 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడవ రోజున మరో 20 పరుగలను జతకలిపి అలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 201 పరుగులకే అటౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 111 పరుగుల అధిక్యాన్ని పోందింది. లంకేయులు తొలి ఇన్నింగ్స్ లో పరుగులను సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదిన లంకేయులు టీ విరామానికి 7 విక్కెట్లు కొల్పోంది. చివరకు రోజు గడవక ముందే కోహ్లీసేను రెండో ఇన్నింగ్స్ చేయాలని బ్యాట్ ను అప్పగించారు. కేవలం 52.2 ఓవర్లలో ఆటను ముగించేశారు.

ఆరంభం నుంచే టీమిండియా పేసర్లు లంక బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయుల భరతం పట్టారు. పదునైన బౌలింగ్ తో లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు పడగొట్టారు. తరంగ(4), సిల్వా(3), కరుణరత్నె(11), చందిమాల్(23), మాథ్యూస్(1) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5, స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో  టీమిండియా 312 పరుగులకు ఆలౌటైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ishanth sharma  amit mishra  stuvart binny  chatteshwar pujara  India vs srilanka  final test  

Other Articles