We have the players to surprise India: Mashrafe Mortaza

Bangladesh captain says his boys will surprise india

mashrafe mortaza, bangladesh, india, bangladesh vs india 2015, india vs bangladesh 2015, teamindia, bangladesh, MS dhoni, Ravichandran Ashwin, Ravindra jadejaBangladesh, Team India, MS dhoni, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, teamindia, bangladesh

"We have young players who are at their best and can surprise India in ODIs, Bangladesh captain Mashrafe Mortaza said ahead of the first ODI on Thursday

టీమిండియాను ఆశ్చర్యపర్చేందుకు మేం రె‘ఢీ’

Posted: 06/17/2015 09:27 PM IST
Bangladesh captain says his boys will surprise india

భారత్ తో జరగనున్న వన్డే సీరీస్ లలో టీమిండియాను ఆశ్చర్యపర్చేందుకు మేం రె‘ఢీ’ అంటున్నారు బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రప్ మొర్తజా. ధోని సేనతో జరగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ లలో తమ యువ ఆటగాళ్లు ఆశ్చర్యపర్చడం తప్పదన్నారు. భారతతో వన్డే సీరిస్ లో తలపడేందుకు తామ జట్టు సభ్యులు సిద్దంగా వున్నారని తెలిపారు. మ్యాచ్ లలో గెలుపే లక్ష్యంగా తమ యువ ఆటగాళ్లు ఉత్సహాన్ని కనబరుస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే భారత్ తో ఆడటం ఎప్పుడూ పెద్ద సవాలేనని అంగీకరించిన మొర్తజా.. ప్రస్తుతం తమ జట్టులోని పలువరు క్రీడాకారులు అత్యత్తమ ఫామ్ కనబరుస్తున్నారని, ఇదే కోనసాగించిన పక్షంలో టీమిండియా జట్టును ఆశ్చర్యపర్చడం పెద్ద కష్టమైన పని కాదని ఆయన తెలిపారు. తాను కూడా ఇటీవల లోనైన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, నెట్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించానని ధీమా వ్యక్తం చేశాడు. గురువారం జరగనున్న మ్యాచ్ లోనూ తాను ఆడతానని భావిస్తున్నట్లు చెప్పాడు మొర్తజా. రేపటి మ్యాచ్ లో విజయం సాధించడమే తమ ముందు వున్న ప్రస్తుత కర్తవ్యమని చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mashrafe mortaza  bangladesh  india  bangladesh vs india 2015  india vs bangladesh 2015  

Other Articles