Anushka Sharma spends time with Virat Kohli and his family in New Delhi

Anushka sharma s delhi date with virat kohli

cricket, virat kohli, anushka sharma, delhi shopping, mumbai, Indian batsman virat kohli, indian test team captain virat kohli, virat kohli and anushka sharma, virat and anushka shopping, virat broke out on anushka, rohit sharma engagement, girlfriend Ritika Sajdeh, Twitter accounts, royal challengers captain virat kohli, mumbai Indians captain rohit sharma, Cricket, Rohit Sharma, Ritika Sajdeh, Team India

Anushka Sharma was in the national capital recently to promote her film Dil Dhadakne Do, and while the rest of the cast headed back to Mumbai, the actor stayed back to spend some quality time with her boyfriend, cricketer Virat Kohli.

దేశ రాజధానిలో అనుష్క, విరాట్ కోహ్లీ షాపింగ్..

Posted: 06/05/2015 06:19 PM IST
Anushka sharma s delhi date with virat kohli

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, టెస్టు క్రికెట్ కెప్టన్ విరాట్ కోహ్లీ.. ఈ నెల 7న బంగ్లదేశ్ టూర్ కు ప్రయాణమవుతున్న తరుణంలో అయన తన ప్రేయసి, ప్రియురాలు బాలీవుడ్ అందాల అమ్మడు అనుష్క శర్మతో కలసి ఢిల్లీలో షాపింగ్ చేస్తూ బిజిబిజీగా గడిపారు. తాజాగా అనుష్క శర్మ నటించిన దిల్ ధడకనే దో చిత్రం ప్రమోషన్ లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న అనుష్క శర్మ, చిత్ర యూనిట్ అందరూ ముంబాయికి వెనుదిరిగినా.. అమె మాత్రం ఢిల్లీలోనే మకాం వేసిందట. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీతో పాటు అయన కుటుంబ సభ్యులతో సరదాగా గడపాడానికి టాక్.

అసలే ఇద్దరూ బిజీగా వుండే సెలబ్రిటీలు కాబట్టి.. అవకాశం లభించినప్పుడల్లా సరదాగా షికార్లు కోడుతున్నారట. ఢిల్లీలోని ఓ ఫుట్ వేర్ (పాదరక్షల) దుకాణంలో అనుష్క, విరాట్ షాపింగ్ చేస్తూ కనబడ్డారు. అయితే మన మీడియా ఊరుకుంటుంటుందా.. ఇద్దరు కలసి షాపింగ్ చేస్తున్నారహో..  అంటూ వార్తలను ప్రచురించడంతో.. విషయం బయటకు వచ్చింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు గుప్పుమన్న వార్తల్లో నిజం వుందో లేదో తెలియదు కానీ.. ఇద్దరికిద్దరు మాత్రం అలా ఫైర్ అయ్యి.. ఇలా చల్లబడతారనేది షాఫింగ్ ఘటనతో అర్ధమైంది.

ఈ సందర్భంగా వారిద్దరూ వేర్వేరుగా ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై మరోకరు పోగడ్తలను కుమ్మరించుకుంటున్నారు. విరాట్ తన ప్రియురాలు తనను బాగా అర్థం చేసుకుంటుందని, తనకు తెలియని విషయాలను తెలుసుకోవాలన్న అసక్తి అధికమని చెప్పుకోచ్చాడు. తనను కలిసే ముందు అనుష్కకు క్రికెట్ అంటే ఏమిటో తెలియదని, తనను కలిసిన తరువాత.. ఇప్పడు క్రికెట్ క్రీడ గురించి బాగానే తెలుసుకుందని విరాట్ చెప్పుకోచ్చాడు. ఏదేమైనా ఇద్దరికిద్దరూ మేడ్ వర్ ఈచ్ అదర్ అన్నటుగానే వున్నారు మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  virat kohli  anushka sharma  delhi date  

Other Articles