hennai Super Kings Look to Strengthen Top Spot

Want to enter playoffs as no 1 team fleming

want to enter playoffs as no 1 team fleming, rajasthan royals, Chennai Super Kings, Stephen Fleming, Delhi Daredevils, Chennai Super Kings, IPL 8, Cricket Chennai Super Kings Look to Strengthen Top Spot, latest IPL 8 news, Play-offs, IPL 8, IPL 2015, IPL, cricket news

Speaking about the win last night, Fleming said it wasn't entirely ... That is the nature of Twenty20 cricket, it is so much about momentum and rhythm.

ప్లే ఆఫ్ కు టాప్ ప్లేస్ లో వెళ్లాలని..

Posted: 05/11/2015 05:41 PM IST
Want to enter playoffs as no 1 team fleming

ఐపీఎల్-8లో నంబర్ వన్ స్థానంలోనే ప్లే ఆఫ్ కు వెళ్లాలని తాము భావిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో గత రాత్రి జరిగిన ఉత్కంఠకర పోరులో చైన్న సూపర్ కింగ్స్ విజయం సాధించిన అనంతరం  ఫ్లెమింగ్ మాట్లాడుతూ..లీగ్ దశలో నంబర్ వన్ టీమ్ గానే ముగింపు పలకాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఫ్లే ఆఫ్ లో నెంబర్ వన్ స్థానంలో వుండటం వల్ల జట్టు సభ్యలలో ధీమా పెరుగుతుందన్నారు. దీంతో అలవోకగా మరోమారు కప్ సాధించే అవకాశాలు వున్నాయని అభిప్రాయపడ్డారు.

తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్టుల ప్రత్యేక అవకాశాలపై గురించి పెద్దగా ఆసక్తి లేకపోయినా.. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు గెలవడమే తమ ప్రధాన లక్ష్యమన్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను కైవశం చేసుకున్న చెన్నై.. పాయింట్ల పట్టికలో కోల్ కతాను వెనక్కు నెట్టి మళ్లీ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. దీంతో అదే స్థానాన్ని కోనసాగించాలని తాము భావిస్తున్నట్లు ష్లెమ్మింగ్ చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai Super Kings  Stephen Fleming  Play-offs  IPL 8  cricket news  

Other Articles