Dont underestimate india after test loss says hussey

Team india, world cup 2015, ICC world cup 2015, cricket world cup, Australian captain, Aussies captain Michael Clarke, Aussies World Cup team, former cricketer Michael Hussey, former Aussies cricketer Michael Hussey

dont underestimate india after test loss warns Michael hussey

టెస్టు సీరీస్ చేజార్చుకున్నా.. టీమిండియాను తక్కువంచనా వేయకండీ..

Posted: 01/13/2015 03:34 PM IST
Dont underestimate india after test loss says hussey

వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను తక్కు వ అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ తమ జట్టు సభ్యులను హెచ్చరించాడు. అస్ట్రేలియాలో ఆ జట్టుతో జరిగిన టెస్టు సీరీస్ లో టిమిండియాను 2-0 తేడాతోఓడించినా.. టీమిండియా ఆటను తక్కువగా చూడొద్దని మైకేల్ హస్సీ ఆసీస్ కు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా రాణించే అవకాశం ఉందన్నాడు. టీమిండియా రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో ఉండి ఇక్కడి స్టేడియం గౌండ్ర్ ల పరిస్థితని తెలుసుకున్న విషయాన్ని మరువరాదన్నారు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని పిచ్ లను తమకు అనుకూలంగా భారత్ మలచుకునే అవకాశం ఉందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆటపై ఒక అభిప్రాయానికి రావొద్దని ఆసీస్ జట్టు సభ్యులకు మైకేల్ హస్సీ సూచించాడు. డిఫెండింగ్ చాంఫియన్ షిప్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా అంచనాలు మించి రాణించే అవకాశం లేకపోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian captain  Michael Clarke  World Cup team  Michael Hussey  

Other Articles