No marriage for kohli for next 5 years says mother

Virat Kohli, Anushka Sharma, marriage, affair, cricket, Bollywood

Cricketer Virat Kohli alleged affair with actor Anushka Sharma may have been doing the rounds for a while, but now, Anuskha seems to have competition from British sports stars.

మరో నాలుగేళ్ళ వరకు పెళ్ళి చేసేదు లేదు

Posted: 04/09/2014 11:42 AM IST
No marriage for kohli for next 5 years says mother

ఏ తల్లికైనా కొడుకులు ఎప్పుడు చిన్న వాడిలానే కనిపిస్తారు. ఎంత వయస్సొచ్చినా తన కొడుకు ఇంకా చిన్నవాడే అని చెప్పుకొస్తారు. ఇప్పుడు స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కొహ్లీ తల్లి కూడా అదే చెబుతుంది. ఓ పక్క కోహ్లీకి పెళ్ళీడు వచ్చి అందమైన భామలతో డేటింగ్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటే, మరో ప్రక్క తన ఆట తీరుతో మహిళా క్రికెటర్ల మనస్సు కొల్లగొట్టిన ఇతని పెళ్ళెప్పుడు అని అందరు అడుగుతుంటే తన తల్లి మాత్రం ఇప్పట్లో కోహ్లికి పెళ్లే చేసే ఆలోచనే లేదని, అతను ఇంకా చిన్న పిల్లోడు అని తేల్చి చెప్పేసింది.

‘విరాట్ పెళ్లికి ఇది తగిన వయసు కాదు. అందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అతను క్రికెట్‌లో ఎదుగుతున్నాడు. ప్రస్తుతం అతను ఆటపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలి. కనీసం నాలుగైదేళ్ల వరకు మా వాడికి పెళ్లి చేయబోం అంటూ స్పష్టం చేసింది. మరి ఇతనితో గత కొన్ని రోజుల నుండి డేటింగ్ చేస్తున్న అనుష్క శర్మ అప్పటి వరకు ఆగుతుందా? లేక వేరే ఎవర్నైనా చూసుకుంటుందా ? వెయిట్ అండ్ సీ ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles