Sachin tendulkar bats for yuvraj singh

Yuvraj Singh,world t20 final,World T20,T20 World Cup,Sachin Tendulkar, ODI World Cup title

Sachin Tendulkar came out strongly in the defence of middle-order batsman Yuvraj Singh.

యువీకి సచిన్ ఫుల్ సపోర్ట్

Posted: 04/08/2014 12:08 PM IST
Sachin tendulkar bats for yuvraj singh

టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమికి యువరాజ్ సింగే కారణమని ఆయన పై విమర్శల వర్షం కురిపించడమే కాకుండా, ఆయన ఇంటి పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది యువీ పై విమర్శలు కురిపిస్తుంటే ఎంతోమంది సైలెంటుగా ఉంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారి విమర్శలకు సమాధానం ఇవ్వడమే కాకుండా యువీకి అండగా నిలిచాడు.

భారత ఓటమికి యువరాజ్ ని ఒక్కడినే బాధ్యుడ్ని చేయడం కరెక్ట్ కాదని, ఆయన్ను విమర్శించండి కానీ.... శిక్షించకండి అని అన్నాడు. యువరాజ్ సామార్థ్యాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయవద్దని, యువీ కాస్త వెనకబడి పోవచ్చు కానీ, అతని పనైపోలేదని, ‘‘యువీ ఎన్నో మధుర క్షణాల్లో నీ భాగస్వామ్యాన్ని ఒక్క పేవల ప్రదర్శనతో తక్కువ చేయలేదు.

నువ్వు కాస్త తగ్గి ఉండవచ్చు కానీ, నీ కథ ముగియడానికి ఇంకా సమయం ఉంది అని అన్నాడు. మరపురాని ఇన్నింగ్స్‌లతో చిరస్మరణీయ విజయాలందించిన ఘనత నీది. 2015 వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునే భారత జట్టులో అతను ఉంటాడనే ’ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ... సచిన్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles