Sania says marriage with shoaib not on the rocks

Sania Mirza says marriage with Shoaib Malik not on the rocks, Sania Mirza, Pakistan cricket, Shoaib Malik.

The news of differences and separation of Pakistan cricketer Shoaib Malik and Indian tennis queen Sania Mirza have been making the rounds in the media for many months now.

షోయబ్ తో నా బంధం బలంగానే ఉంది

Posted: 04/09/2014 08:51 PM IST
Sania says marriage with shoaib not on the rocks

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ అయిన షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుండి సానియా మీర్జా పెళ్లి పెటాకులు అయ్యిందని, అందుకే చాలా రోజుల నుండి ఇండియాలోనే ఉంటుందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తల పై తాజాగా స్పందించిన సానియా.... నాకు, షోయబ్ కి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, మా ఇద్దరి మధ్య బంధం బాగానే ఉందని, మీడియాలో వచ్చిన కథనాలు అసత్యాలని తేల్చి చెప్పింది. ఇద్దరం క్రీడాకారులం కాబట్టి కాస్తంత బిజీ లైఫ్ గడపాల్సి వస్తుంది. మేమిద్దరం కలవడానికి టైం కుదరటం లేదు. అందుకే నా భర్తతో కలసి విశ్రాంతి తీసుకునేందుకు సియల్కోట్ వచ్చానని ఓ కార్యక్రంలో పాల్గొనేందుకు వచ్చిన సానియా తెలిపింది. మరి ఇప్పటికైనా వీరి విడాకుల వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles