Bangladeshi cricket fans face ban for waving rivals flags

Bangladesh, World Twenty20, Bangladeshi cricket fans face ban, Bangaladeshi cricket fans, Bangladesh Cricket Team News

Bangladeshi cricket fans face ban for waving rivals flags

ప్రేక్షకులకు బీసీబీ వార్నింగ్ ?

Posted: 03/26/2014 12:45 PM IST
Bangladeshi cricket fans face ban for waving rivals flags

తమ దేశ క్రికెట్ అభిమానులకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. టీ-20 ప్రపంచ కప్ మాచ్ లను వీక్షించడానికి వచ్చే బంగ్లాదేశీయులు ఇతర దేశాల జెండాలను పట్టుకుని వస్తే... వారపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన ఆసియా కప్ సందర్భంగా కొందరు బంగ్లా అభిమానులు పాకిస్థాన్ జెండాలు చేతపట్టి హల్ చల్ చేశారు. ఈ వ్యవహారంపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. 1971లో పాక్ పై జరిగిన యుద్ధానంతరం బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో, దేశ జెండా నిబంధనలను అతిక్రమించే బంగ్లా జాతీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీబీ తెలిపింది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles