India lose no 1 ranking as kiwis win by 15 runs

India lose No.1 ranking , New Zealand win the match, New Zealand v India, 2nd ODI, Match Updates and Score, Ind lose the match

New Zealand win the match by D/L method to take 2-0 lead in the series. India lose no 1 ICC ODI ranking.

రెండో వన్డేతో పాటు రెండో స్థానానికి

Posted: 01/22/2014 03:40 PM IST
India lose no 1 ranking as kiwis win by 15 runs

ఓవర్లలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మ్యాచ్ కుదించడంతో భారత్ కి డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 293 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ణయించారు. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 277 పరుగులు పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. భారత బ్యాట్స్ మెన్స్ లో కోహ్లీ మరోసారి రాణించినా ఫలితం లేకపోయింది. 65 బంతుల్లో 78 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ ధోని (56), సురేష్ రైనా (35), అజింక్య రహానే 36 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టారు.

నేటి వన్డేలో ఓటమితో భారత్ తన అగ్రస్థానాన్ని పోగొట్టుకుంది. ఇప్పటి వరకు అగ్ర స్థానంలో కొనసాగిన భారత్ నేటి ఓటమితో రెండు పాయింట్లు కోల్పోయి 117 పాయింట్లతో రెండో స్థానంలోకి పడిపోగా, 118 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles