Mumbai indians can reach the clt20 semi finals

Mumbai Indians, CLT20 semi-finals race, rohit sharma, sachin tendulkar, harbhajan singh

Mumbai stand an outside chance to make the semis, for which they have to beat Perth Scorchers by 49 runs or chase the target in 14.2 overs on Wednesday.

ముంబయి గెలిచి, సచిన్ ని నిలుపుతుందా ?

Posted: 10/02/2013 01:20 PM IST
Mumbai indians can reach the clt20 semi finals

ఛాపింయన్స్ లీగ్ టి20లో చావుదప్పి కన్ను లొట్టబొయినట్లు గ్రూపు ఏలో ఒటాగో జట్టు రాజస్థాన్ జట్టు చేతిలో ఓడటంతో తన లక్కుకొద్ది సెమీస్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు నేడు ‘పెర్త్ స్కార్చర్స్ ’ తో ఢీ కొన భోతుంది. ఈ మ్యాచ్ లో ముంబయి తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ గెలిస్తే ఒటాగోతో సమానంగా పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ కు అవకాశాలు ఉంటాయి.

రన్ రేట్ విషయంలో ముంబయి కన్నా ఒటాగో మెరుగైన స్థితిలో ఉంది. కాబట్టి నేడు జరిగే మ్యాచ్ లో పెర్త్ ను ఎక్కువ రన్ రేటుతో ఓడిస్తేనే ముంబయికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే లీగ్ నుండి నిష్క్రమించిన పెర్త్ ఎలాగైనా ముంబయిని ఓడించి స్వదేశం చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. మరి మాస్టర్ కోసం అయినా ఛాంపియన్స్ లీగ్ టి20 కప్ ని సాధిస్తామని చెప్పిన ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు రాణించే దానిని బట్టి తెలుస్తుంది. ఒకవేళ ముంబయి ఓడిపోతే నేటితో పరిమిత ఓవర్ల క్రికెట్ లో సచిన్ శకం ముగిసినట్లే అవుతుంది. చూద్దాం సచిన్ ని మరో రెండు మూడు మ్యాచ్ ల్లోనైనా ఆడేటట్లు చేసి అభిమానులను అలరిస్తారా ? లేక నేటితో సచిన్ ని సాగనంపుతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more