Usain bolt equals carl lewis record of 8 golds

Usain Bolt equals Carl Lewis record, Usain Bolt, Bolt, 4x100-metre relay, World Championships, Bolt, Athletics news

The sprinter won the gold in 100m, 200m and the 4X100m relay on Sunday joining the legendary Lewis with 8 medals at the World Athletics Championships.

బోల్ట్ మరో రికార్డు

Posted: 08/19/2013 12:00 PM IST
Usain bolt equals carl lewis record of 8 golds

ప్రపంచ అథెటిక్ ఛాంపియన్ షిప్ టోర్నీకి జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ గ్రాండ్ గా ముగింపు పలికాడు, చివరి రోజున జరిగిన 400 మీటలర్ల పురుషుల పరుగు పందెం రిలే పోటీలో ఉసేన్ బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. నికెల్ నుంచి చివరగా బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్ ఎప్పటిలాగే వాయువేగంతో పరిగెత్తాడు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా) నుంచి కాస్త పోటీ ఎదురైనా బోల్ట్ చివర్లో వేగం పెంచాడు. దాంతో జమైకా జట్టుకు స్వర్ణం ఖాయమైంది. ఆతిథ్య దేశం రష్యా అత్యధికంగా ఏడు స్వర్ణ పతకాలతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అమెరికా, జమైకా ఆరేసి స్వర్ణాలు సాధించాయి. అయితే ఎక్కువ రజతాలు నెగ్గిన అమెరికాకు రెండో స్థానం లభించగా... జమైకా మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్లు, 200 మీటర్ల పందెంలో స్వర్ణాలు సొంతం చేసుకున్న బోల్డ్ 4 X 100 మీటర్ల పందెలు కూడా నెగ్గి మూడు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్వర్ణాలు సాధించడంతో బోల్డ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ ఛాంపియన్ ఫిప్ లో 8 స్వర్ణాలు నెగ్గిన దిగ్గజ అథ్లెట్ కార్ల్ లూయిస్, మైకేల్ జాన్సన్, అలిసన్ ఫిలిక్స్ ల సరసన చేరాడు. 2009 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 100 మీ, 200 మీ,  4 X 100 , 2011 లో 200 మీ,  4 X 100 స్వర్ణాలు, ఇప్పుడు  100 మీ, 200 మీ,  4 X 100  స్వర్ణాలు సాధించాడు. మరో వైపు ఆగ జమైకా చిరుతలు కూడా స్వర్ణాలు సాధించి రికార్డుకెక్కారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more