భారత జట్టులో యువ రక్తం ఉరకలువ వేస్తుంది. ఎక్కువ మంది కుర్రాళ్ళతో ఉన్న కొన్నినెలలుగా భారత క్రికెట్ జట్టు అద్వితీయ విజయాలతో దూసుకెళుతోంది. చాంపియన్స్ ట్రోఫీ నుండి మొన్నటి జింబాబ్వే సిరీ వరకు. టైటిళ్ళ మీద టైటిళ్ళు కొట్టిన ఈ జట్టు చతేశ్వర్ పుజారా నేతృత్వంలోని భారత ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్ము రేపే ఆటతీరును ప్రదర్శించి ఆస్ట్రేలియాను మట్టికరింపించి ఆ టైటిల్ ని కూడా కైవసం చేసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ‘ముందుంది ముసళ్ళ పండగ ’ అన్నట్లు కుర్రాళ్ళకు అసలు పరీక్ష నేటి నుండే ప్రారంభం కాబోతుంది. నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో రెండు అనధికార టెస్టులు ఆడనుంది. ఈ ఏడాది డిసెంబర్లో భారత సీనియర్ జట్టు సఫారీ పర్యటనకు రానున్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ టెస్టుల్లో కుర్రాళ్ల ప్రదర్శన పై డేగ కన్ను వేసింది. ఈ టెస్టుల్లో రాణించిన కుర్రాళ్ళనే దక్షిణాఫ్రికా టూరుకు సెలక్టు చేసేసే అవకాశం ఉండటంతో వారికి ఇక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావం అంచనా వేయడానికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎలాగైనా ఈ అనధికారిక టెస్టుల్లో రాణించి మళ్లీ దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు కుర్రాళ్లు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more