Saina nehwal enters world championships quarterfinals

Saina Nehwal, Yeon Ju Bae,world badminton championships,Sayaka Takahashi

Ace Indian shuttler Saina Nehwal rallied from a game down to beat Porntip Buranaprasertsuk and enter the quarterfinals of the World Badminton Championships.

టైటిల్ కి రెండు అడుగుల దూరంలో

Posted: 08/08/2013 08:50 PM IST
Saina nehwal enters world championships quarterfinals

భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ కెరియర్లో అందరి ద్రాక్షగా మిగిలిపోయిన ప్రపంచ బ్యాట్మింటన్ ఛాపింయన్ షిప్ కప్  ని అందుకోవడానికి ఒక్కో మెట్టు ఎక్కుతుంది. నేడు జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా థాయలాండ్ క్రీడాకారిణి పోర్న్‌టిప్‌ బుర్నాప్రసెర్ట్సుక్ పై  18-21, 21-16, 21-14 గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.  52 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సైనా మొదటి సెట్ కోల్పోయినప్పటికీ తర్వాత వరుసగా సెట్లను నిలబెట్టుకుని గెలుపు అందుకుంది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో సైనా ఓల్గా గొలొవనోవా (రష్యా)పై సునాయంగా విజయం సాధించింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో  21-5, 21-4తో ఓల్గా గొలొవనోవాను చిత్తు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more