Sachin tendulker gets order of australia award

sachin tendulker, gets order of australia,master blaser sachin award, sachin won order of australia award, sachin australia, simon kreyon sachin, australia, india, cricket,

sachin tendulker gets order of australia award

5.gif

Posted: 11/07/2012 03:03 PM IST
Sachin tendulker gets order of australia award

sachin_big

ప్రపంచ క్రికెట్ రారాజు మరోమారు భారతమాతకు తన భాగస్వామ్యాన్ని అందించాడు. ఎలా అంటే.. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ సభ్యత్వంతో సత్కరించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య సత్సంధాలను, సుహృద్భావాన్ని, మైత్రిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ ద్వారా సచిన్ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా కళలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సైమన్ క్రెయాన్ ముంబయిలో సచిన్‌కు ఈ అవార్డును అందజేశారు.
       ఈ అవార్డు కింద ఆయన ఒక పతకాన్ని, క్రికెట్ స్టంప్‌ను సచిన్‌కు బహూకరించారు. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం భారతీయులను వరించడం ఇది రెండోసారి. గతంలో మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ ఒక్కరే భారత్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా జాతీయులకు మాత్రమే ప్రదానం చేసే ఈ అవార్డు విదేశీయులను వరించడం ఎంతో అరుదు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాలు బ్రియాన్ లారా, సర్ గ్యారీ సోబర్స్, క్లైవ్ లాయిడ్ మాత్రమే ఇంతకు ముందు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న విదేశీ క్రికెటర్ల జాబితాలో ఇప్పుడు సచిన్ నాలుగో వాడిగా చేరాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian hockey association chairman dineshreddy
Asia kabaddi cahampionship in lahore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more