భారత్ క్రికెట్ సెలక్టర్ల పారితోషకాలు భారీగా పెరిగిపోయాయ్. అంతేకాదు. 1983 వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడు సందీప్ పాటిల్ జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. అనుహ్య పరిణామాల మధ్య సందీప్‌ను చీఫ్ సెలక్టర్ పదవి వరించింది. శ్రీనాథ్ (సౌత్ జోన్), నరేంద్ర హిర్వానీ (సెంట్రల్), రాజా వెంకట్ (ఈస్ట్), సురేంద్ర భవే (వెస్ట్) సెలక్టర్లుగా ఎంపికయ్యారు. రోజర్ బిన్నీ (సౌత్ జోన్), సాబా కరీమ్ (ఈస్ట్ జోన్), విక్రమ్ రాథోర్ (నార్త్ జోన్), రాజేందర్ సింగ్ హన్స్ (సెంట్రల్ జోన్), సందీప్ పాటిల్ (వెస్ట్ జోన్)లు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. మాజీ భారత క్రికెటర్, ముంబయి ఆటగాడు చంద్రకాంత్ పండిట్ జూనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఐదుగురు సభ్యులు గల సెలక్షన్ కమిటీ నుంచి మొహిందర్ అమర్‌నాథ్‌ను బిసిసిఐ తప్పించింది. ఈసారి తనకు చీఫ్ సెలక్టర్ పదవి దక్కుంతుందని అమర్‌నాథ్ ఆశించాడు. కానీ అతడి కోరిక నెరవేరలేదు. అనుహ్య పరిణామాల మధ్య అతడ్ని బోర్డు తప్పించింది. అతడు నార్త్ జోన్ నుంచి ఏడాది పదవీకాలం మాత్రమే పూర్తి చేశాడు. అమర్‌నాథ్ స్థానంలో నార్త్ జోన్‌కు విమ్ర్ రాథోర్ జోనల్ సెలక్టర్‌గా ఎంపికయ్యాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more