ఒలింపిక్స్ కోసం లండన్ నగరం స ర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆరంభ వేడుకల తో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఆరాటపడుతోంది. అ యితే ఈ ఒలింపిక్స్‌లో సెం ట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచేందుకు మరో వ్యక్తి కూడా పరితపిస్తున్నాడు. ఆయనే లండన్ మేయ ర్ బోరిస్ జాన్సన్. మెగా ఈవెంట్ కోసం లండన్‌ను అందంగా తీ ర్చిదిద్దుతున్న 49 ఏళ్ల జాన్సన్.. తాను కూడా ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయ పడుతున్నాడు. అందుకోసం తన హెయిర్ స్టయిల్‌ను మార్చేశాడు. లండన్‌లోని సిటీహాల్కు దగ్గరల్లోని ఓ సెలూన్లో 29 పౌండ్లు చెల్లించి ప్రఖ్యాత కెనడా సింగర్ జస్టిన్ బీబర్ హెయిర్ కట్‌ను చేయించుకున్నాడు. అంటే పొడవాటి జుట్టును కనుబొమలపై పడేలా ముందుకు దువ్వుకోవడమే! బ్రిటన్‌లో ప్రస్తుతం జాన్సన్ హెయిర్ కట్‌పైనే హాట్ టాపిక్ నడుస్తోంది. అభిమానులు జాన్సన్ స్టయిల్‌తో ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు సృష్టించగా ఒక రోజులోనే 800 మంది ఆ సైట్‌ను ఫాలో అయిపోయారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more