Supreme court dismiss petition against sachin tendulkars rajya sabha nomination

Supreme Court dismiss petition against Sachin Tendulkar's Rajya Sabha nomination

Supreme Court dismiss petition against Sachin Tendulkar's Rajya Sabha nomination

Supreme.gif

Posted: 05/15/2012 10:59 AM IST
Supreme court dismiss petition against sachin tendulkars rajya sabha nomination

Supreme Court dismiss petition against Sachin Tendulkar's Rajya Sabha nomination

 టెండూల్కర్‌ను రాజ్యసభకు ఎంపిక చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(3)కు పూర్తి విరుద్ధమని పిటిషనర్ వాదించారు క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినెట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపక్ వర్మ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సచిన్‌ను పెద్దల సభకు నామినెట్ చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమంటూ రామ్‌గోపాల్ సిసోడియా అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించిన బెంచ్ ఈ విషయంపై హైకోర్టుకు వెళ్ళొచ్చని సూచించింది.. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవల రంగాల్లోని నిష్ణాతులనే పెద్దల సభకు నామినెట్ చేయాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని సిసోడియా తెలిపారు. క్రీడల రంగం నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషనర్ ఆరోపించారు. క్రికెట్‌లో అనేక అద్భుతాలు సృష్టించిన సచిన్‌ను 2010లో భారత వైమానిక దళంలో గౌరవ కెప్టెన్‌గా నియమించారు. గత నెలలోనే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రముఖ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను అగాను టెండూల్కర్‌తో పాటు పెద్దల సభకు నామినెట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ipl and bcci should be away from each other ajay maken
Cameron auctions most valuable tendulkar bat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more