India vs srilanka match of the cb series is tied

India and Sri Lanka played their first-ever tie in a One-day International when both teams ended at 236 for nine in a nail-biting finish here Tuesday in the fifth match of the ODI tri-series underway in Australia.

India and Sri Lanka played their first-ever tie in a One-day International when both teams ended at 236 for nine in a nail-biting finish here Tuesday in the fifth match of the ODI tri-series underway in Australia.

India vs Srilanka match of the CB Series is tied.GIF

Posted: 02/14/2012 08:43 PM IST
India vs srilanka match of the cb series is tied

ముక్కోణపు సీరిస్‌లో భాగంగా ఆడిలైడ్‌లో శ్రీలంకతో భారత్ మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఉత్కంట భరితంగా కొనసాగిన మ్యాచ్‌ను భారత కెప్టెన్ ధోనీ చివరకు సమం చేశాడు. భారత్ విజయానికి ఒక బంతి నాలుగు పరుగులు ఉండగా దోనీ భారీ షాట్ కొట్టాడు. అయితే దాన్ని లంక ఫీల్డర్ బౌండరీ వద్ద ఆపాడు. దీంతో భారత్‌కు మూడు పరుగులే లభించాయి. 237 పరుగుల శ్రీలంక టార్గెట్‌ను భారత్ సమం చేసింది. విజయం దిశగా సాగుతున్న భారత్ మ్యాచ్ గంభీర్ ఔటవడంతో రివర్స్ టర్న్ ఇచ్చుకుంది. సెంచరీకి చేరువలో ఉన్న గంభీర్(91) రన్ ఔటయ్యాడు. అనతంరం వచ్చిన జడేజా మూడు పరుగులకే వెనుదిరగాడు. ఆ తర్వాత ఆశ్విన్ 13 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. 9 బంతులు 15 పరుగుల వద్ద పఠాన్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఆదుకున్నాడు. ధోనీ 69 బంతుల్లో 5 పరుగులు చేసి మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు. సచిన్, కోహ్లీ, శర్మ తలో 15 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను ధోనీ కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి గెలవాల్సిన మ్చాచ్... గంభీర్ ఔటయిన తరువాత వికెట్ నిలబడకపోవడంతో ధోనీ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఆడిలైడ్‌లో మొట్టమొదటి సారిగా వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. ధోనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka thrash australia by 8 wickets
Saina nehwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more