Lara hails master blaster sachin

Lara hails master blaster Sachin.GIF

Posted: 01/12/2012 04:17 PM IST
Lara hails master blaster sachin

సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డుల్ని భవిష్యత్తులో ఎవరూ బ్రేక్ చేయలేరని వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ బ్రియా న్ లారా అన్నాడు. ప్రస్తుతం వందోసెంచరీ కోసం ఎదురుచూస్తున్న సచిన్.. నేడే రేపో ఆ ఘనత కూడా సాధించేస్తాడ న్నా డు. 'క్రికెట్ చరిత్రలో సచిన్ పేరిట ఉన్న కొన్ని రికార్డుల్ని అందుకోవడం ఎవరితరమూ కాదు. అవి చిరకాలం ఉండిపోతాయి' అన్నాడు. కాగా ఆసీస్ సారథి క్లా ర్క్ 400 పరుగుల రికార్డును దాటకుం డా 329 రన్స్ వద్దే డిక్లేర్ చేయడంపై ప్ర శ్నించగా 'బహుశా క్లార్క్ నా వీరాభిమా ని అయ్యుంటాడు' అంటూ చమత్కరించాడు. టెస్ట్ ల్లో 400 పరుగుల ప్రపం చ రికార్డు లారా పేరిట ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Afridi flattered but wont play bpl due to national duty
Have taped virat and ishants fingersms dhoni  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more