Irfan pathan credits ta sekhar for comeback

Irfan Pathan credits TA Sekhar for comeback, Irfan Pathan Latest News, Photos, Biography, Videos and Wallpapers. Irfan Pathan profile on Times of India.

Irfan Pathan credits TA Sekhar for comeback

Irfan Pathan.gif

Posted: 12/07/2011 03:51 PM IST
Irfan pathan credits ta sekhar for comeback

Irfan Pathan credits TA Sekhar for comeback  గత రెండేళ్ళుగా జాతీయ జట్టులో స్థానంకోసం తీవ్రంగా కృషి చేస్తున్నానని, శ్రమ ఈనాటికి ఫలించిం దని విండీస్‌తో జరిగే చివరి రెండు వన్డేలకు ఎంపికైన వెటరన్‌ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం అందరికీ లభించదని, కొన్నేళ్ళ విరామం అనంతరం తిరిగి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని' బరోడా నుండి ఒక వార్తా సంస్థకు యిచ్చిన టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్న ఇర్ఫాన్‌ గత రెండేళ్ళుగా ఎంఆర్‌ఎఫ్‌ ఫౌండేషన్‌ కోచ్‌ టిఎ శేఖర్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందాడు. టిఎ శేఖర్‌ యిచ్చే 'టిప్స్‌' ఎంతో ప్రయోజనకరమని, తనతోపాటుగా దేశవ్యాప్తంగా ఎందరో బౌలర్లు అయన సలహాలు తీసుకున్నారని, రిస్ట్‌ పొజిషన్‌తో పాటు కొన్ని అంశాల్లో ఆయన సూచనలు తనకు ఎంతగానో ఉపకరించాయని ఇర్ఫాన్‌ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sehwag elated at breaking idol sachin tendulkars record
Kristen as indian cricket team coach  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more