Nitya Paathana Slokas in Telugu | Telugu Bhakti Slokas

Nitya paathana slokas in telugu

Nitya Paathana Slokas, Nitya Patana Slokas, Telugu Bhakti Slokas, Telugu Slokas, Bhakti Slokas in Telugu

Get the all the Nitya Paathana Slokas in Telugu on Teluguwishesh.com. Apart from nitya pathana slokam in telugu find all the telugu bhakti slokas.

రాహువు గ్రహ శాంతికై మంత్రం

Posted: 01/14/2016 01:28 PM IST
Nitya paathana slokas in telugu

గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ చేస్తే, అది బ్రహ్మ రాక్షసి అయ్యి కూర్చుంటుంది కదా? అలాగే, జాతక - గ్రహ సమస్యలను, ఆయా గ్రహాలను మచ్చిక చేసుకోకుండా అశ్రద్ధ చేస్తే, మనకు బ్రహ్మ రాక్షసి అంతటి సమస్యనే తీసుకొచ్చి పెడతాయవి...

మరి, రాహువు మనకు హాని కలిగించకుండా ఉండాలంటే, మనం జపించవలసిన మంత్రం ఏంటో తెలుసా?

ఓం సాం సీమ్ సౌం సః రాహవే నమః

ఈ మంత్రాన్ని ప్రత్యేకించి ఆదివారం నాడు జపించినట్టయితే, రాహువు గ్రహ ప్రతికూలత మన పై తగ్గుముఖం పడుతుంది. అయితే, గురువు నుండి ఉపదేశం తీసుకుని ఈ మంత్రాన్ని జపించాలి. అలా కుదరని పక్షంలో, అందరూ జపం చేసుకోగలిగే మరొక  మంత్రం మీకోసం;

ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రః పంధాయ ధీమహి
తన్నో రాహుహు ప్రచోదయాత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Slokas  Telugu Slokam  

Other Articles

  • Every day chanting slokas

    నిత్య పాఠణ శ్లోకం

    Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more

  • Guru matra is very special and spiritual mantra

    అమృత తుల్యం... గురు మంత్రం

    Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ  సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more

  • Chant this slokas for reciprocating marital

    అన్యోన్య దాంపత్యం కోసం

    Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more

  • Chant these slokas for health and children

    నిత్య పఠణ శ్లోకాలు

    Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more

  • Saptashloki gita importance bhagavad gita lord krishna arjuna mahabharat

    సప్తశ్లోకాలు దాగిన సమస్త గీతాసారం

    May 12 | కురుక్షేత్ర మహాయుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ‘భగవద్గీత’లోని ప్రతీ శ్లోకం ఒక మహామంత్రం. నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి, సమస్యకి అందులో సమాధానాలు దొరుకుతాయి. అది కేవలం కైవల్య... Read more