grideview grideview
  • Mar 17, 04:37 PM

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు సంవత్సరాదికి మధ్య చాలా తేడా వుంటుంది....

  • Jan 13, 11:56 AM

    కనుమ పండుగ విశిష్టత

    సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు...

  • Jan 13, 11:13 AM

    భోగభాగ్యాల భోగి పండుగ

    సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో- వణికించే చలిలో.. ఎగిసిన భోగి మంట...

  • Oct 08, 10:29 AM

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో...

  • Oct 01, 10:39 AM

    దసరా శరన్నవరాత్రులు

    దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో జరుపుకున్నప్పటికీ సందడి మాత్రం ఒకేలా ఉంటుంది....

  • Sep 13, 10:17 AM

    త్యాగానికి ప్రతీక.. బక్రీద్ పర్వదినం

    ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను మూడు రోజులపాటు జరుపుకుంటారు. రంజాన్ పర్వదినం...

  • Jul 06, 05:37 PM

    స్నేహగీతిక... మత సామరస్యానికి ప్రతీక ఈదుల్‌ ఫితర్‌

    చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో వచ్చే ఉత్సవమేళా ఈ రంజాన్(ఈదుల్‌ ఫితర్‌)! ఇస్లాం పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ కూడా ఈ నెలలోనే ఆవిష్కరించడం కారణంగా ఉత్సవరీతులు అంబరాన్నంటుతుంటాయి. రంజాన్ అంటేనే క్రమశిక్షణ.. దాతృత్వం.. దైవ...

  • Apr 07, 01:21 PM

    జీవిత మాధుర్యానికి సంప్రదాయాన్ని అబ్బేది ఉగాది

    ఉగస్య ఆది ఉగాది:-"ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం)...