chant this slokas For reciprocating marital

Chant this slokas for reciprocating marital

chant slokas, reciprocating marital, Bhakti, Slokas, Chanting Slokas

chant this slokas For reciprocating marital. If u chant this slokas every day your marital life will goes very good.

అన్యోన్య దాంపత్యం కోసం

Posted: 01/07/2016 04:40 PM IST
Chant this slokas for reciprocating marital

అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ విధంగా మారిపోయింది ఈ నాడు...

ఇందుకు మన స్వయంకృతాపరాధం కొంత, దైవానుగ్రహం లేకపోవడం ఇంకొంత కారణం కావచ్చు. కారణం తెలుసుకుని , భాగస్వామితో సమస్యలు పరిష్కరించుకుని, హాయిగా జీవించే విచక్షణ మీ సొంతం అని మా భావన. ఇందుకు దైవ బలం కుడా ముఖ్యం కదా? ఇందుకోసమే ఈ మంత్రం...

మనసారా, రోజుకి ఒక గంట పాటు, ఈ మంత్రాన్ని పఠిస్తూ, ఆ ఆదిదంపతులనే స్మరించుకోండి... చెరగని నమ్మకం, మీ ఇద్దరి మధ్యా పొరపచ్చాలు తొలగిపోయీలా చేస్తుంది.

శ్రీ రామచంద్ర  శ్రితపారిజాతః  సమస్త కళ్యాణగుణాభిరామః   
సీతా ముఖాంభోరుహు  చంచరీకః  నిరంతరం మంగళ మాతనోతూ


*సునయన బాదం*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chant slokas  reciprocating marital  Bhakti  Slokas  Chanting Slokas  

Other Articles

  • Nitya paathana slokas in telugu

    రాహువు గ్రహ శాంతికై మంత్రం

    Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more

  • Every day chanting slokas

    నిత్య పాఠణ శ్లోకం

    Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more

  • Guru matra is very special and spiritual mantra

    అమృత తుల్యం... గురు మంత్రం

    Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ  సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more

  • Chant these slokas for health and children

    నిత్య పఠణ శ్లోకాలు

    Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more

  • Saptashloki gita importance bhagavad gita lord krishna arjuna mahabharat

    సప్తశ్లోకాలు దాగిన సమస్త గీతాసారం

    May 12 | కురుక్షేత్ర మహాయుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ‘భగవద్గీత’లోని ప్రతీ శ్లోకం ఒక మహామంత్రం. నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి, సమస్యకి అందులో సమాధానాలు దొరుకుతాయి. అది కేవలం కైవల్య... Read more