chant these slokas for health and children

Chant these slokas for health and children

Chant slokas, slokas, mantras, Health, children

Mantra for all diseases Dhanwantari Mantra - god of ayurvedic medicine ... those wishing to improve their health and eradicate diseases recite this mantra. ... the Tilak of Kesar (saffron) on the forehead, then do 2 mala of the following mantra on a mala with beeds of Sfatik. .... Mantras For Birth of a Child to a Childless Couple

నిత్య పఠణ శ్లోకాలు

Posted: 01/05/2016 11:33 AM IST
Chant these slokas for health and children

ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...
సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం కలిగినా, శారీరిక - మానసిక ఆరోగ్యం వారికి లేకపోతే, లేదా వారి ప్రవర్తన సరిగ్గా లేకపోతే, సంతానం పొందాం అన్న తృప్తి కన్నా, ఎందుకు పొందామో అన్న అసంతృప్తి ఎక్కువయిపోతుంది...

సత్సంతాన ప్రాప్తికి, ఆ దైవం యొక్క కరుణ అత్యంత ప్రాముఖ్యం... ఇందుకోసమే ఈ అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మంత్రం...

నమో దేవ్యై    మహా దేవ్యై   దుర్గాయై    సతతం నమః
పుత్ర సౌఖ్యం  దేహి దేహి    గర్భ రక్షాం  కురుష్మనః

సత్సంతానం కోరుకునే వారు, దంపతులు ఇరువురూ, రోజుకు కనీసం గంట సేపైనా, శ్రద్ధ - నమ్మకంతో ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి...

సత్సంతాన ప్రాప్తిరస్తు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chant slokas  slokas  mantras  Health  children  

Other Articles

  • Nitya paathana slokas in telugu

    రాహువు గ్రహ శాంతికై మంత్రం

    Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more

  • Every day chanting slokas

    నిత్య పాఠణ శ్లోకం

    Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more

  • Guru matra is very special and spiritual mantra

    అమృత తుల్యం... గురు మంత్రం

    Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ  సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more

  • Chant this slokas for reciprocating marital

    అన్యోన్య దాంపత్యం కోసం

    Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more

  • Saptashloki gita importance bhagavad gita lord krishna arjuna mahabharat

    సప్తశ్లోకాలు దాగిన సమస్త గీతాసారం

    May 12 | కురుక్షేత్ర మహాయుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ‘భగవద్గీత’లోని ప్రతీ శ్లోకం ఒక మహామంత్రం. నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి, సమస్యకి అందులో సమాధానాలు దొరుకుతాయి. అది కేవలం కైవల్య... Read more