guru matra is very special and spiritual mantra.

Guru matra is very special and spiritual mantra

mantra, Guru mantra, Spiritual, Guru mantra Chant, hindu, Hindutwa

By the chanting mantra and slokas every one will get healthy, wealthy, mental and spiritual peace.

అమృత తుల్యం... గురు మంత్రం

Posted: 01/09/2016 01:20 PM IST
Guru matra is very special and spiritual mantra

మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ  సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ స్థైర్యం మనకు ప్రసాదిస్తుంది. అలా, కళా రంగంలో విజయం సాధించాలి అనుకునే వారికి, ఈ అద్భుత ఫలితాలు ఇచ్చే గురు మంత్రం;

ఓం పూజ్యాయై రాఘవేంద్రాయ సత్య ధర్మ రాతాయచ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mantra  Guru mantra  Spiritual  Guru mantra Chant  hindu  Hindutwa  

Other Articles

  • Nitya paathana slokas in telugu

    రాహువు గ్రహ శాంతికై మంత్రం

    Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more

  • Every day chanting slokas

    నిత్య పాఠణ శ్లోకం

    Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more

  • Chant this slokas for reciprocating marital

    అన్యోన్య దాంపత్యం కోసం

    Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more

  • Chant these slokas for health and children

    నిత్య పఠణ శ్లోకాలు

    Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more

  • Saptashloki gita importance bhagavad gita lord krishna arjuna mahabharat

    సప్తశ్లోకాలు దాగిన సమస్త గీతాసారం

    May 12 | కురుక్షేత్ర మహాయుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ‘భగవద్గీత’లోని ప్రతీ శ్లోకం ఒక మహామంత్రం. నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి, సమస్యకి అందులో సమాధానాలు దొరుకుతాయి. అది కేవలం కైవల్య... Read more