India refuses to criminalise marital rape because of 'social issues and religious beliefs' in country

Centre says marital rape not a crime as marriage is sacrosanct in india

marital rape, marriage, home ministry, kanimozhi, haribhai parthibhai chaudhary, women freedom, rape, Indian Penal Code, Minister of State for Home Affairs H.P. Chaudhary, crime, sexual assault; rape, government, ministers (government), politics, parliament, husband forceful sex with wife

India is split down the middle and the Union Home Ministry is under fire for its remark that the concept of marital rape cannot be applied in India as marriage is treated sacred in the country.

భర్త బలత్కారాన్ని అత్యాచారంగా పరిగణించవచ్చా..?

Posted: 05/01/2015 06:15 PM IST
Centre says marital rape not a crime as marriage is sacrosanct in india

తన భర్త తన ఇష్టం లేకున్నా తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని, ఇది ఎవరి చెప్పుకోలేని వ్యధని ఓ మహిళ తన ఆవేదను పంచుకుంది. అయితే తన భర్త మిగతా అన్ని విషయాల్లో తనను బాగానే చుసుకుంటున్న నేపథ్యంలో తాను నిస్సహాయురాలిగా మారుతున్నాని చెప్పింది. ఈ మధ్యకాలంలో భర్త తనను వేలాపాలా లేకుండా సంబోగానికి రమ్మని బలవంతం చేస్తున్నాడని, ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని, అతనిపై అత్యాచార యత్నం కింద కేసు పెట్టవచ్చా అని అడిగింది.

అంతర్జాతీయంగా పలు దేశాలలో మహిళల సమ్మతి లేకుండా... ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమే. దానిని అత్యాచార యత్నిం కింద పరిగణించి కేసు పెట్టే అవకాశాలు అనేక దేశాలలో వున్నాయి. అత్యాచారం చేసిన వ్యక్తి భర్త అయినా కావొచ్చు, సహజీవనం చేస్తున్న వ్యక్తి కావొచ్చు, ప్రేమికుడు లేదా ఇంకెవరైనా కావొచ్చు. బలవంతం చేసి లోబర్చుకుని అత్యాచారం చేస్తే అది రేప్ కేసుగానే పరిగణించబడుతుంది, కానీ మన దేశంలో మాత్రం అది అత్యాచారం కింద పరిగణించలేం అంటున్నాయి చట్టాలు.

భారత్‌లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్‌గా నిర్వచించలేమని, అలాంటి ఆలోచనేమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి సమాధానమిస్తూ... భర్తలకు మినహాయింపునిస్తున్న ఐపీసీలోని 375ని సవరించే యోచనేదీ లేదన్నారు. ఇదే కాకుండా సహజీవనం చేసిన జంటలలో బాధితురాళ్లు పెట్టే కేసులను కూడా అత్యాచార కేసులుగా పరిగణించలేమని ఇటీవల న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

జి మనోహర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : forceful sex  husband  wife  union home ministry  

Other Articles