sai pallavi in news again, ignores co-artists at sets యాక్టింగ్ క్వీన్పై మళ్లీ అదే కాంప్లైంట్..

Sai pallavi in news again ignores co artists at sets

Varun Tej, Fidaa, Sharwanand, sai pallavi, Nani, Naga shourya, Mehreen Pirzada, hanu raghavapudi, tollywood, movies, entertainment

Acting queen sai pallavi is in news again because of ignoring co-artists at the sets. Rumours surround around her that she had exchanged words with nani, and hurted nagashowrya in the past.

యాక్టింగ్ క్వీన్పై మళ్లీ అదే కాంప్లైంట్..

Posted: 07/24/2018 04:36 PM IST
Sai pallavi in news again ignores co artists at sets

సాయి పల్లవి నటనకు ఫిదా అయినా తెలుగుచిత్రసీమ నటులు, దర్శకులు అమెతో చిత్రాలు చేసుందుకు ముందుకువస్తున్నారు. అయితే అమె మాత్రం తన పాత పనినే మళ్లీ మళ్లీ చేస్తూ వార్తల్లో నిలుస్తుందట. అదేంటి అంటారా.? సాయి పల్లవి మంచి నటి ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే షూటింగ్‌ సమయంలో ఆమె తోటి నటులతో కలవకుండా.. ఒంటరిగానే ఎక్కువ సమయం గడుపుతూ అసలు షూటింగ్ స్పాట్ ను కూడా ఏదో పరీక్షా కేంద్రంగా మార్చుతూ.. ఇక చిత్ర యూనిట్ సభ్యులతో గొడవలు పడుతుందట.

ఆ మధ్య నాగశౌర్యతో చేసిన సినిమాలో కూడా అతగాడితో గొడవపడిందన్న వార్తలు వినిపించాయి. స్వయంగా నాగశౌర్యే ఈ విషయాన్ని వెల్లడించగా, దీనిపై స్పందించిన సాయి పల్లవి తాను కావాలని నాగశౌర్యను హర్ట్ చేయలేదని, ఆయన మంచి నటుడని కితాబిస్తూనే.. తాను సెట్ లో ఎక్కువగా ఒంటరిగానే గడుపుతుంటాను.. ఎవరితో తొందరగా కలవను.. అది తన బలహీనతగా చెప్పుకోచ్చింది. అయితే నాగశౌర్యతో అయిపోయింది కదా.. అనుకుంటే అంతకుముందు హీరో నానితో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని టాక్. ఇక తాజాగా మరో హీరో శర్వానంద్ తో కూడా సాయిపల్లవి గొడవపడిందంటూ వార్తలు వినబడుతున్నాయి.
 
మామూలుగా షూటింగ్ లో సాయిపల్లవి ఎవరితోనూ కలవదు. షూటింగ్లో తన పార్ట్‌ అయిపోగానే పుస్తకం పట్టుకుని ఓ పక్కగా కూర్చుంటుందని సమాచారం. ఎంత పెద్దవాళ్ళు వచ్చి పలకరించినా పలకదు, ఉలకదు అంటారు. ఇలాంటి ప్రవర్తనతో షూటింగ్ లో పాల్గొన్నవారు హర్ట్‌ అవుతున్నారట! ఇదే విషయం మీద ఆమెతో గొడవపడుతున్నారని సమాచారం. ఆమె ఎంత మంచి నటి అయినా తోటివారితో మంచిగా ఉండకపోతే ఎలా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెకు చెందిన బలహీనతనే టార్గెట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh