Big Jackpot for Raashi Khanna | రాశీఖన్నా భారీ జాక్ పాట్?

Raashi khanna pair with raashi khanna

Raashi Khanana, SS Rajamouli, Multi-Starrer, Ram Charan, Ram Charan NTR Movie, Charan Tarak Multi-Starrer

Raashi Khanana Finalized for SS Rajamouli Multi-Starrer Movie. According to Sources she may play opposite Ram Charan.

రాజమౌళి మల్టీస్టారర్ లో రాశీ ఖన్నా!

Posted: 02/20/2018 04:08 PM IST
Raashi khanna pair with raashi khanna

ఊహలు గుసగుసలాడే తర్వాత వరుసగా పరాజయాలే చవిచూసిన బ్యూటీ రాశీ ఖన్నా ఇఫ్పుడు హిట్ బాటలో పయనిస్తోంది. స్టార్ హీరోలతో ఛాన్సులు.. పైగా వరుస సక్సెస్ లు ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. పరభాషల్లోనూ నటిస్తున్న రాశీకి టాలీవుడ్ లోనే ఊహించని ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ కు ఫ్లాన్ చేసిన విషయం విదితమే. ఇందులో చెర్రీకి జోడీగా రాశీ ఖన్నాను తీసుకున్నారనే వార్త వైరల్ అవుతోంది. జై లవకుశ .. 'తొలిప్రేమ హిట్లతో ఊపు మీదున్న రాఖీ.. పైగా ఫెర్ ఫార్మెన్స్ కూడా ఇరగదీస్తోంది. అందుకే ఈ అవకాశం దక్కినట్లు చెబుతున్నారు.

నిజానికి చెర్రీ సరసన రంగస్థలంలో రాశీఖన్నా నటించాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ఆ వేషాన్ని సమంతా తన్నుకుపోయింది. ఇప్పుడు వినిపిస్తున్న వార్త నిజమే అయితే ఆ ఛాన్స్ మళ్లీ దక్కినట్లేనని.. పైగా దర్శకధీరుడి సినిమా కావటంతో ఆమె ఫేట్ టర్న్ అయినట్లేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more