Pawan Phone Call to Boyapati for Next | స్టార్ డైరెక్టర్ కు పవన్ ఫోన్ కాల్..?

Pawan phone call to star director

Pawan Kalyan, Boyapati Srinivas, PSPK 26, Boyapati Pawan Kalyan

Pawan Kalyan Phone Call to Director Boyapati Srinivas. After Agnyaathavaasi Debacle Pawan plans to make a movie with in short period.

బోయపాటికి పవన్ నుంచి ఫోన్ కాల్?

Posted: 01/18/2018 04:52 PM IST
Pawan phone call to star director

అజ్ఞాతవాసి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ దర్శకుడికి పవన్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్లిందన్న వార్త చక్కర్లు కొడుతోంది.

రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రమైతే రెండు విధాలుగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నాడంట. అందుకే స్టార్ డైరెక్టర్ బోయపాటిని ఆయన సంప్రదిస్తున్నాడని చెబుతున్నారు. ఈ మేరకు బోయపాటికి పవన్ అపాయింట్ మెంట్ కూడా ఖరారు అయిందని అంటున్నారు. అయితే చరణ్ తో బోయపాటి సినిమా మొదలుపెడుతున్నాడు. ఈ టైంలో పవన్ తో సినిమా కష్టమనే చెబుతున్నారు.

ఈ క్రమంలో పవన్ తో సినిమా వార్తను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే ఆఖరి చిత్రమని, రాజకీయాలకు వెళ్తున్నానని ప్రకటించిన పవన్.. డిస్ట్రిబ్యూటర్ల లాస్ నేపథ్యంలోనే సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Boyapati Pawan Movie

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh