Nag No More Hand in Akhil Movies | ఇక అఖిల్ చిత్రాల్లో నాగ్ జోక్యం చేసుకోడంట!

Nag not involved in akhil movie

Nagarjuna Akkineni, Akhil Akkineni, Akhil Third Movie, Nag Akhil Carrier

Serial Debacles Nagarjuna Akkineni Decided to Not involve in Akhil Akkineni Movies.

అఖిల్ సినిమాల్లో నాగ్ జోక్యం ఉండదంట!

Posted: 01/23/2018 07:20 PM IST
Nag not involved in akhil movie

అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఆ తర్వాత వచ్చిన 'హలో' మూవీపై భారీ అంచనాలున్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. 'హలో' మూవీలో అఖిల్ ను ప్రమోట్ చేయడానికి నాగార్జున పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. సినిమాకు చెందిన ప్రతిదీ ఆయన డైరెక్షన్ లోనే జరిగింది. ప్రతి అంశంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

కానీ, ఫలితం ఆశాజనకంగా రాకపోవడంతో నాగ్ డిజప్పాయింట్ అయ్యారు. చివరకు ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారట. అఖిల్ తదుపరి చిత్రంలో ఇన్వాల్వ్ కాకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. అందుకే మూడో చిత్రాన్ని ఓ యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టాలని భావిస్తున్నాడంట.

మరో పక్క నాగ్ వర్మ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసేసి.. నాని మల్టీ స్టారర్ కు రెడీ అయిపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna Akkineni  Akhil  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more